Telangana Budget 2022 : అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన ఈటెల.. అమరవీరుల స్థూపానికి నివాళులు..
ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ టాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులతో కలిసి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం నిర్భంద పాలన నశించాలంటూ నినాదాలు చేశారు.