SA Vs BAN: టాస్ గెలిచి బంగ్లాను 84 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆ జట్టు తొలుత కాస్త తడబడింది.
Cricket Nov 2, 2021, 6:48 PM IST
SA vs BAN: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు శుభారంభం దక్కలేదు. సఫారీ బౌలర్ రబాడ.. బంగ్లాను తన బౌలింగ్ తో దడదడలాడించాడు. సఫారీ బౌలర్ల ధాటికి ఐదుగురు బంగ్లా బ్యాటర్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు.
Cricket Nov 2, 2021, 5:23 PM IST
Virat Kohli: ఆటగాడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన విరాట్.. కెప్టెన్ గానూ తనను తాను నిరూపించుకున్నాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం అతడి వైఫల్యం కొనసాగుతున్నది. ఇక తాజాగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో మాత్రం భారత పేలవ ప్రదర్శన సగటు క్రికెట్ అభిమానికి కూడా ఆగ్రహం తెప్పిస్తున్నది.
Cricket Nov 2, 2021, 4:43 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయాలతో సెమీస్ చేరింది. గ్రూప్ 1లో వరుసగా నాలుగో విజయం అందుకున్న ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల తేడాతో గెలిచి ఈ టోర్నీలో సెమీస్ చేరిన
Cricket Nov 1, 2021, 11:18 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగింది ఆస్ట్రేలియా. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్‌కి ఘనమైన చరిత్ర ఉన్నా, టీ20ల్లో మాత్రం వారికి చెప్పుకోదగ్గ గణాంకాలు లేవు. 2010లో ఫైనల్‌లో ఓడిన
Cricket Nov 1, 2021, 11:06 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
Cricket Nov 1, 2021, 9:19 PM IST
టీమిండియా ఎప్పుడు ఓడినా, మొట్టమొదట విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొనేది హెడ్ కోచ్ రవిశాస్త్రియే. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ ఓటమి, ఆడిలైడ్ పరాజయం, ఐసీసీ డబ్ల్యూటీసీ ఓటమి... ఇలా ప్రతీసారీ తీవరమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు రవిశాస్త్రి...
Cricket Nov 1, 2021, 7:45 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో మరోసారి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి చర్చ వస్తోంది. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ధోనీ లేని లోటు
Cricket Nov 1, 2021, 6:40 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడం ఇదే తొలిసారి. అది కూడా కనీస పోరాటం కూడా చూపించలేకపోతోంది టీమిండియా...
Cricket Nov 1, 2021, 5:57 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా కథ దాదాపు ముగిసినట్టే. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత జట్టు, ప్లేఆఫ్స్ ఆశలను వదిలేసుకుంది. ఇంకా ఛాన్స్ ఉన్నా, అది ‘గాలిలో దీపం పెట్టి, దేవుడా నువ్వే దిక్కు అని వేడుకోవడం’తో సమానం...
Cricket Nov 1, 2021, 4:55 PM IST
T20 World cup: పాకిస్థాన్ తో మ్యాచ్ అనంతరం.. పలువురు దుండగులు షమీ మతాన్ని అడ్డుపెట్టి కొన్ని విపరీత వ్యాఖ్యలకు దిగారు. రెండ్రోజుల క్రితం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీకి మద్దతు తెలిపాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారిని అతడు వెన్నెముకలేనివాళ్లు గా అభివర్ణించాడు. ఇదే ఇప్పుడు కోహ్లీ పాలిట శాపమైంది.
Cricket Nov 1, 2021, 4:15 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పర్ఫామెన్స్, ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది. హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు నుంచి ఇలాంటి పర్ఫామెన్స్, అస్సలు ఊహించలేకపోయారు అభిమానులు...
Cricket Nov 1, 2021, 3:47 PM IST
SemiFinal Options For India: ఫైనల్ అయితే పక్కా.. కప్పు కొడుతుందో లేదో చూడాలి...! ఇవీ నిన్నటి దాకా టీమిండియా, భారత ఆటగాళ్లపై ఫ్యాన్స్ అంచనాలివి. కానీ రెండు మ్యాచ్ లు. టీమిండియా గమనాన్ని, గమ్యాన్ని మార్చివేశాయి. రెండంటే రెండు మ్యాచ్ లు మనం ఎక్కడున్నామో చెప్పకనే చెప్పాయి.
Cricket Nov 1, 2021, 11:39 AM IST
India vs Newzealand: రాహుల్ ఔటయ్యాక.. 7-15 వ ఓవర్ల మధ్య భారత బ్యాటర్లు బౌండరీ ఉంటుందన్న విషయాన్ని మరిచిపోయారు. పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 70 బంతుల దాకా మన ఘనత వహించిన ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఒక్క బౌండరీ కొట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు టీమిండియా ఆటతీరు ఎలా ఉందో..
Cricket Nov 1, 2021, 10:52 AM IST
ఈ టీ20 టోర్నీ తర్వాత.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రెండు మ్యాచుల్లో వైఫల్యం చెందడంతో.. నిజంగానే కోహ్లీ కెప్టెన్సీ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోహ్లీ సరిగా న్యాయకత్వం వహించలేదని.. అందుకే జట్టు ఓటమిపాలైందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
Cricket Nov 1, 2021, 9:58 AM IST