MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్,, సీజన్ 8 లోకి వచ్చిన 8 కంటెస్టెంట్స్, రచ్చ రచ్చే.. వీళ్లనే ఎందుకు

బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్,, సీజన్ 8 లోకి వచ్చిన 8 కంటెస్టెంట్స్, రచ్చ రచ్చే.. వీళ్లనే ఎందుకు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి  ఏకంగా 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. జరిగిపోయింది. ఈసీజన్ లో లిమిట్ లెస్ గా అన్నీ చూపించేస్తున్నాడు బిగ్ బాస్. ఇక తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆడియన్స్ లో క్యూరియాసిటీ మరింతగా పెరిగిపోయింది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరెవరు వచ్చారంటే. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 07 2024, 06:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆడియన్స్ కు ఎంటర్ టైమ్మెంట్  తో పాటు..టాస్క్ లలో కిక్కు కూడా ఇవ్వాలి అనుకున్నాడు బిగ్ బాస్ అందుకే వైల్డ్ కార్డ్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. గత సీజన్లలో కాకుండా.. ఈసారి ఏకంగా ఎనిమిదిమంది వైల్డ్ కార్డ్స్ ను హౌస్ లోకి ఒకేసారి పంపించాడు. ఆవైల్డ్ కార్డ్స్ అందరినిని కలిపి ఒక క్లాన్ గా చేశాడు.

ఇక ఆ క్లాన్ లో మొదటిగా వెళ్ళింది హరితేజ ఆమె బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ సీజన్ లో హరితేజ్ హరికథకు అందరు పడిపోయారు. ఇక విమర్శించడం.. మాటలు విసరడంలో ఈమె తరువాతనే ఎవరైనా. 

27

ఇక బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కమెడియన్స్ ఎక్కువగా ఉన్నారు. అందులో టేస్టీ తేజ ఒకరు. ఆయన జబర్ధస్త్ కమెడియన్ గా చేసి.. ఆతరువాత యూట్యూబ్  స్టార్ సెలబ్రిటీగా మారిపోయాడు. హౌస్ లో నవ్వించగలడు.. టాస్క్ లు కూడా బాగా ఆడతాడు. 

37

ఇక బిగ్ బాస్ హౌస్ లో కుస్తీలు పడటానికి మరో టఫ్ ఫైటర్ వచ్చాడు. నాలుగో సీజన్ లో గేమ్ అదరగొట్టిన దిల్ సే  మోహబూబ్  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. సో నబిల్,  మోహబూబు, గౌతమ్ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తోంది. 

47
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక మరో కంటెస్టెంట్ నయనీపావని. ఆమె గురించి ప్రత్యేకంగా గుర్తు చేయవసరంలేదు. లాస్ట్ సీజన్ అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో రెండు వారాలు మాత్రమే ఉంది. కాని అందులో శివాజీ గ్రూప్ గా ఆమెకు ముద్ర పడింది. ఇక ఈ సారి గట్టిగా ఆడికప్పు కొట్టేయాలి అనుకుంటుంది నయని. 

57

ఇక నయనీపావనీత్ పాటు మరో లేడీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లేడీ కమెడియన్   రోహిణి . వచ్చీ రావడంతోనే కామెడీతో నాగార్జుననే బెదరగొట్టింది. ఇక ఈమె హౌస్ లో ఉంటే ఆటకు, ఎంటర్టైన్మెంట్ కు లోటు ఉండదు. 
 

67

ఇక రోహీణి తో పాటు డాక్టర్ గౌతమ్ కూడా ఎంట్రీఇచ్చారు. ఆన  గతంలో మధ్యలో వెళ్ళి.. మధ్యలో వచ్చారు. ఇక గౌతమ్ ఈసీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ చ్చారు.  అగ్రెసీవ్ గా గేమ్ ఆడటంలో గౌతమ్ మార్క్ మనకు తెలిసిందే. అతను చాలా సాప్ట్ గా కనిపిస్తాడు.. ఆట విషయానికి వస్తే.. ఎలా అవుతాడంటే. ప్రస్తుతం హౌస్ లో నబిల్, పృధ్వీ, మెహబూబ్ లకు గౌతమ్ కు గట్టిగానే  గోడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
 

77

ఇక ఫైనల్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముక్కు వినాష్.. గంగవ్వ  ఎంట్రీతో ముగించారు. వీరిద్దరు సీజన్ 4 లో సందడి చేసినవారే.  గంగవ్వ.. మధ్యలో హౌస్ లో ఉండలేక బయటకు వెళ్ళిపోయింది. ఇక ముక్కు అవిశాష్ మాత్రం గతంలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి.. గట్టిపోటీ ఇచ్చాడు. ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే వచ్చాడు. ఇక గంగవ్వ ఈసారి కంప్లీట్ అయ్యే వరకూ ఆడతానంటూ మాట ఇచ్చింది. ఇక ముక్కు అవినాశ్ మాత్రం ఛాన్స దొరికితే.. మాటల తూటాలు వదులుతుూ..  హడావిడి చేస్తున్నాడు. ఇక అవినాశ్ ఉంటేఎంటర్టైన్మెంట్ రే డోకా లేదు అనే చెప్పాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved