
ఫోటో గ్రాఫర్ గా మారిన ప్రధానమంత్రి మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం కోల్‌కతాలోని ప్రిన్సెప్ ఘాట్ ప్రాంతాన్ని సందర్శించారు. హుగ్లీ నదిపై పడవ ప్రయాణం చేస్తూ గంగా నది ప్రాముఖ్యతను గుర్తు చేశారు. ఉదయం వాకింగ్ చేస్తున్న ప్రజలతో ఆయన ఆత్మీయంగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
