తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఎయిర్ ఇండియా సాయాన్ని వారు తిరస్కరించారు. మా సొంత ఖర్చులతోనే మేము చికిత్స చేయించుకుంటామని తేల్చి చెప్పారు.
ప్రస్తుత ఆందోళనకర సమయంలో ప్రపంచానికి యోగా శాంతిసందేశం ఇస్తోందని ప్రధాాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సమతుల్యతను అందించే సాధనంగా గుర్తింపు పొందింది. ఈ సాధనంలో ప్రజల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో గిన్నిస్ వరల్డ్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
కొన్నిసార్లు సమాజంలో జరుగుతోన్న సంఘటనలు భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే అదే సమాజంలో మరో కోణం కూడా ఉంటుంది. అలాంటి ఒక హ్యుమన్ టచ్ యాంగిల్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల రైతులకు చల్లని కబురు. ఇవాాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
UGC NET 2025: యూజీసీ నెట్ 2025 జూన్ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల అయింది. జూన్ 25 నుంచి 29 వరకు సీబీటీ మోడ్ లో పరీక్షలు జరగనున్నాయి.