
Iran vs Israel vs America: ఈ వారం జరిగేది ఇదే
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలపై వాసిరెడ్డి అమర్నాథ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వారం మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఎలా మారొచ్చు?ప్రపంచ రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఏంటి?ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూడండి.