Today Gold Rate:మళ్లీ పడిపోయిన బంగారం.. టర్కీ నిర్ణయానికి మార్కెట్లు కుదేలు

Share this Video

బంగారం ధరలు పడిపోవడం..పసిడిప్రియులకు శుభవార్తే. ఇప్పుడే కొనేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నారు కొనుగోలుదారులు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవాళ్లు కాస్త రిలీఫ్ ఫీలవుతున్నారు. కానీ ఇదే సమయంలో… పెట్టుబడిదారులు మాత్రం కాస్త టెన్షన్‌లో ఉన్నారు. అయితే టర్కీ తీసుకున్న నిర్ణయంతో గోల్డ్ మార్కెట్లు కుదేలవుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video