Today Gold Rate: యుద్ధానికి సిద్ధమైన అమెరికా, మరింత పడిపోనున్న బంగారం

Share this Video

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో… బంగారం, వెండి ధరలు తీవ్రంగా మారుతున్నాయి. మరి ఈ రోజు మార్కెట్ పరిస్థితి ఏంటి? యుద్ధం మొదలైతే గోల్డ్ ధరలు పడిపోతాయా… లేక పెరుగుతాయా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం.

Related Video