అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే భంగిమ ఏదో తెలుసా..?
First Published Jan 30, 2019, 5:26 PM IST
భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు.

భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు.

ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. డాగీ స్టైల్ , ఈగర్ చెఫ్, కౌగర్ల్, పోగో స్టిక్ ఇలా చాలా రకాల భంగిమలు ఉంటాయి. అన్ని భంగిమల్లో సెక్స్ చేయాలని పురుషులు భావిస్తుంటారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?