Entertainment
నిర్మాత సురేష్ మేనన్ - నటి మేనక దంపతుల కుమార్తె కీర్తి సురేష్.
`ఇదు ఎన్న మాయం` సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది కీర్తి.
విజయ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది కీర్తి సురేష్. తెలుగులో పవన్, మహేష్, నాని, రామ్, నితిన్ లతో ఆడిపాడింది.
`మహానటి` సినిమాకిగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది.
`బేబీ జాన్` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది కీర్తి సురేష్.
కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 11న జరగనుంది. గ్రాండ్‌గా మ్యారేజ్‌కి ఏర్పాట్లు చేస్తున్నారట.
వ్యాపారవేత్త ఆంటోనీ థట్టిల్‌ను వివాహం చేసుకోనుంది కీర్తి. ఇది ప్రేమ వివాహం. చాలా రోజులుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు సమాచారం.
ఆంటోనీ థట్టిల్ క్రిస్టియన్ కావడంతో, ఆయన కోసం కీర్తి మతం మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
బ్లాక్ బస్టర్ కరణ్ అర్జున్ స్టార్స్ 29 ఏళ్ల తర్వాత ఎలా ఉన్నారో చూశారా?
డాన్ లను ప్రేమించిన నటీమణులు: జాక్వెలిన్ నుండి మమతా కులకర్ణి వరకు
పెళ్ళికి ఈ స్టార్ కపుల్స్ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
జాన్వీ, అలియా, సారా, అనన్య.. సినిమాల్లోకి రాకముందు చూస్తే ఆశ్చర్యమే