Cricket
ఆసీస్ పై కోహ్లీ 9 సెంచరీలు సాధించాడు. అలాగే, 5 అర్ధశతకాలతో ఆస్ట్రేలియాపై మొత్తం 2147 టెస్టు పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ 5 సెంచరీలు సాధించాడు. అలాగే, 9 హాఫ్ సెంచరీలతో ఈ టీమ్ పై మొత్తం 1991 టెస్ట్ మ్యాచ్ పరుగులు చేశాడు.
ఈ టీమ్ పై విరాట్ కోహ్లీ 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో శ్రీలంకపై- 1085 టెస్టు పరుగులు చేశాడు.
కీవీస్ జట్టుపై విరాట్ కోహ్లీ 3 సెంచరీలు బాదాడు. అలాగే, నాలుగు హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్‌పై మొత్తం 959 టెస్టు పరుగులు చేశాడు.
ప్రోటీస్ పై విరాట్ కోహ్లీ 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 1408 టెస్ట్ పరుగులు చేశాడు.
విండీస్ టీమ్ పై విరాట్ కోహ్లీ 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో మొత్తం 1019 టెస్ట్ రన్స్ చేశాడు.
బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ 2 సెంచరీలు చేశాడు. మొత్తం 536 టెస్ట్ రన్స్ చేశాడు.
ఐపీఎల్ వేలంలో హిస్టరీని క్రియేట్ చేసిన టాప్-8 ప్లేయర్లు
ఐపీఎల్ 2025 వేలంలో ఖరీదైన టాప్-5 ఆటగాళ్ళు వీరే
టీ20 సిక్సర్ల వీరులు: సంజు శాంసన్ నుంచి తిలక్ వర్మ వరకు !
గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్