ఓ పోర్న్ స్టార్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కారులో వెళ్తూ... తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేసింది. దానంతా వీడియో తీసి.. ఓ పోర్న్ వెబ్ సైట్లో పోస్టు చేసింది. కదిలే కారులో సెక్స్ వీడియోని పోర్న్ ప్రియులు ఎగబడి మరీ వీక్షిస్తున్నారట. అయితే... కారులో డ్రైవర్ ఉంటాడు కదా అని మీకు డౌట్ రావొచ్చు. ఆ కారులో డ్రైవర్ ఉండరు. అసలు అవసరం ఉండదు కూడా. 

ఆటోపైలట్ మోడ్‌లో పెట్టేస్తే చాలు.. దానికదే డ్రైవింగ్ చేసేసుకుంటుంది. ‘తెస్లా మోడల్ ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ అత్యాధునిక కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఇటీవల టైలర్ జాక్సన్ అనే పోర్న్ స్టార్‌ ఈ కారులో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లింది.

డ్రైవింగ్ లో ఆమెకు వచ్చిన చిలిపి ఆలోచనను అప్లై చేసింది. కెమేరా ఆన్ లో పెట్టి బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేసింది. అనంతరం వీడియోని ఓ పోర్న్ వెబ్ సైట్ లో పెట్టి క్యాష్ చేసుకుంది. ఈ వీడియో బాగా క్లిక్ అయినా... కారు కంపెనీ వాళ్లు మాత్రం హెచ్చరిస్తున్నారు.

కారులో ఎంత ఆటో పైలెట్ మోడ్ ఆప్షన్ ఉన్నా.. ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి డ్రైవ్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.