మీకు మంచి సాలరీతో జాబ్ కావాలా? అయితే 62,000+ కంపెనీలున్న ఈ నగరానికి వెళ్ళాల్సిందే..!!
ఉన్నత విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఈ నగరానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ నిత్యం ఉద్యోగాల జాతర జరుగుతుందట. ఇంతకూ ఆ నగరమేదో తెలుసా?
Career Guide
చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మంచి కెరీర్ కోసం ఎంతో కష్టపడతారు. కానీ ఉద్యోగాలు లభించక చాలామంది యువతి ఇబ్బంది పడుతున్నారు.
Career Guide
చాలా ఇంటర్వ్యూలకు హాజరైనా చాలామందికి సరైన ఉద్యోగం దొరకడంలేదు., దొరికినా కొన్ని కంపెనీలు తక్కువ జీతాలు ఇస్తున్నాయి, మరికొన్నింటిలో సంబంధిత ఉద్యోగాలు లేవు.
Career Guide
ఉన్నత విద్య తర్వాత చాలా కాలం ఉద్యోగం లేకుంటే మన దేశంలోని ఈ నగరానికి వెళ్ళండి. దాదాపు 62,000 కంపెనీలు కలిగిన ఈ నగరంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా వున్నాయి.
Career Guide
ఉద్యోగ కల్పనలో బెంగళూరు ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలను అధిగమిస్తోంది. గత 10 సంవత్సరాల గణాంకాల ప్రకారం, 2012-13లో కోల్‌కతాలో 6,393 కంపెనీలు ఉండగా, తర్వాత అవి 5,899కి తగ్గాయి.
Career Guide
కానీ బెంగళూరులో 2,000 కంటే ఎక్కువ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఇంజనీర్ల జీతాలు ఇతర నగరాల కంటే 13% నుండి 33% ఎక్కువ.
Career Guide
ఒక నివేదిక ప్రకారం, బెంగళూరులో ఇంజనీర్ల ప్రాథమిక వార్షిక జీతం 8.8 లక్షలు, కోల్‌కతాలో ఇది 5.9 లక్షలుగా వుంది.
Career Guide
బెంగళూరులో బ్లూ-కాలర్ కార్మికుల నెలవారీ జీతం 16,498 రూపాయలు, కోల్‌కతాలో 14,039 రూపాయలు. బెంగళూరులో పాస్‌పోర్ట్ హోల్డర్ల శాతం 25%. ఢిల్లీ 5.6 మిలియన్ పాస్‌పోర్ట్ వినియోగదారులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, తర్వాత ముంబై 5.4 మిలియన్లతో ఉంది.