ఎండాకాలం వచ్చిదంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. అయితే.. ఈ ఎండాకాలం పడక గదిపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ కాలంలో శృంగారం ఎక్కువ చేసినా.. ఆరగ్య సమస్యలు తలెత్తుతాయని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇతర కాలాలలో పోలిస్తే.. ఎండాకాలం పురుషులు చాలా త్వరా అలసిపోతారు. ఎండలో పనిచేసేవారు అయితే.. ఈ ఎండాకాలంలో ఎంత తక్కువ శృంగారంలో పాల్గొంటే అంత మంచిదనేది నిపుణుల సూచన.

ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసేవారికి ఈ రకం సమస్య చాలా తక్కువగా ఉంటుంది. అలా అని అసలు చేయకూడదని వారు చెప్పడం లేదు. కాకపోతే వారానికి రెండుసార్లు సెక్స్ లో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. అంతకు మించి చేయాలని చూస్తే.. నీరసపడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సమ్మర్ వేడి కారణంగా శృంగార సమయంలో జననాంగాలు మంటలు కూడా పుడతాయి.

ఉద్యోగాలకు వెళ్లే పురుషులే కాదు... స్త్రీలకు కూడా ఈ సమస్యలు ఎదురౌతాయి. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకునేవారికి అయితే ఎలాంటి నియమాలు పాటించాల్సిన పనిలేదని చెబుతున్నారు. అందుకే బాస్ కాస్త డోస్ తగ్గించండి ఈ ఎండాకాలం.