Summer  

(Search results - 42)
 • trs
  Video Icon

  Telangana5, Sep 2019, 5:53 PM IST

  మూడు ముక్కలాట: కేసీఆర్ కు అంత ఈజీ కాదు (వీడియో)

  తెలంగాణాలో రోజురోజుకి రాజకీయ వేడి పెరిగిపోతుంది. మూడు ప్రధాన పార్టీలు కూడా నూతన స్ట్రాటెజిలతో దూసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఏమో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇటు బీజేపీని తెరాస ను టార్గెట్ చేసే యోచనలో ఉండగా, బీజేపీ ఏమో మేమె ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటిదాకా ప్రతిపక్షాన్ని ఖాళీచేస్తే తమకు తిరుగులేదు అనుకున్న తెరాస ఇప్పుడు రూటు మార్చి బీజేపీ పైన మాటలతూటాలను పిలుస్తుంది.

 • విజయ్ - అజిత్: మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలు కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నవారు. వీరి కలయికలో తప్పకుండా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ లో గత ఏడాది నుంచి టాక్ వస్తోంది.

  ENTERTAINMENT26, Aug 2019, 1:18 PM IST

  సమ్మర్ బిగ్ ఫైట్.. అజిత్ vs విజయ్

  కోలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొట్టే స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. ఇక కమర్షియల్ గా రజినీకాంత్ అనంతరం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అజిత్ - విజయ్. అభిమానులు ముద్దుగా వీరిని థలా - ఇలయథలపతి అని పిలుచుకుంటారు. 

 • heat wave in tamilnadu

  Telangana21, May 2019, 11:47 AM IST

  తెలంగాణలో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు, రెండ్రోజుల్లో వర్షం

  తెలంగాణలో భానుడి ధాటికి జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

 • accident

  Telangana10, May 2019, 11:27 AM IST

  వేసవి సెలవులని ఇంటికి బయలుదేరితే మార్గమధ్యలో

  అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌కు చెందిన  మురళీగౌడ్‌ కుమార్తె మేఘన(17) బాచుపల్లి శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గురువారం నుంచి కాలేజీకి సెలవులు ప్రకటించడంతో మురళీ గౌడ్‌ గురువారం మధ్యాహ్నం కుమార్తెను తీసుకుని కారులో నిర్మల్‌ బయలుదేరాడు. 

 • drinks

  Lifestyle9, May 2019, 3:25 PM IST

  సమ్మర్ హీట్... చిల్ అవ్వడానికి కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు పెట్టలేని పరిస్థితి. ఈ ఎండ వేడి నుంచి బయటపడాలంటే... ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి అందరూ కూల్ డ్రింక్స్ ని ఎంచుకుంటారు. 

 • summer general

  Telangana8, May 2019, 12:05 PM IST

  వార్నింగ్...ఆ సమయంలో బయటకు రావొద్దు

  తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. పని మీద బయటకు వస్తే చాలు.. వడదెబ్బ తగలి పిట్టల్లా రాలిపోతున్నారు. మరో నాలుగు రోజుల్లో వడగాలులు కూడా రావచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 • summer climate

  Andhra Pradesh6, May 2019, 11:37 AM IST

  ఏపీలో మండుతున్న ఎండలు... విలవిలలాడుతున్న ప్రజలు

  ఏపీలో ఎండలు మండిపడుతున్నాయి. మొన్నటి వరకు ఫణి తుఫాను ప్రభావంతో కాస్త  వాతావరణం చల్లబడింది. అది కాస్త పోవడంతో... వాతావరణం మళ్లీ యాదావిదిగా మారింది. 

 • Flipkart Summer Carnival

  business4, May 2019, 5:41 PM IST

  ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ కార్నివాల్ షురూ: టాప్ ఆఫర్లు ఇవే..

  ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే సమ్మర్ సేల్స్ అంటూ మే 4-7 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సమ్మర్ కార్నివాల్ పేరుతో మే 4 నుంచి 7 వరకు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది.
   

 • OnePlus 6T

  GADGET3, May 2019, 3:51 PM IST

  అమెజాన్ భారీ ఆఫర్: వన్ ప్లస్ 6టీపై రూ. 10వేల తగ్గింపు

  చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్ ప్లస్ ఇటీవలే తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 6టీ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 9వేల తగ్గింపు ధరతో అందిస్తోంది. దీంతో రూ. 32,999కే ఈ ఫోన్ లభిస్తోంది.

 • amazon summer sale

  News3, May 2019, 12:15 PM IST

  అమెజాన్ సమ్మర్ సేల్ షురూ: స్మార్ట్‌ఫోన్లు, ఇతరాలపై భారీ తగ్గింపు

  ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో సమ్మర్ సేల్ ప్రారంభిస్తోంది. మే 4-7 వరకు నాలుగు రోజులపాటు సాగే అమెజాన్ సమ్మర్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో సేల్స్ రికార్డు నమోదు చేసేందుకు సిద్ధమైంది. 
   

 • Hot summer

  Cartoon Punch1, May 2019, 3:00 PM IST

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • Telangana1, May 2019, 12:44 PM IST

  తెలంగాణపై భానుడి ప్రతాపం.. వేడి గాలులతో అల్లాడుతున్న జనం

  తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో విచిత్ర పరిస్ధితి కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను కారణంగా కోస్తా, ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు, వర్షం కురుస్తుండగా.. తెలంగాణలో మాత్రం ఎండ చుక్కలు చూపిస్తోంది. 

 • Amazon Summer Sale

  GADGET26, Apr 2019, 6:42 PM IST

  అమెజాన్ సమ్మర్ సేల్: టాప్ స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గింపు

  ఇ కామర్స్ దిగ్గజం సమ్మర్ సేల్ పేరుతో వివిధ వస్తువులపై డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమైంది. మే 4 నుంచి మే 7 వరకు నిర్వహించే సేల్‌లో భారీ తగ్గింపులను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర వస్తువులపైనా ఈ డిస్కౌంట్లను అందిస్తోంది.

 • ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో కొన్ని కుటుంబాలపోటీపై సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురు పోటీ చెయ్యడం సహజంగా వస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201926, Apr 2019, 10:53 AM IST

  జగన్ స్విట్జర్లాండ్... చంద్రబాబు హిమాచల్ ప్రదేశ్

  దేశంలో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పటికి మూడు దశల పోలింగ్ మాత్రమే ముగిసింది. ఇంకా చాలా ప్రాంతాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. 

 • Renault Summer Camp

  News24, Apr 2019, 11:10 AM IST

  28 వరకు రెనాల్ట్ ఫ్రీ ‘సమ్మర్ క్యాంప్’: మారుతి కూడా

  కార్ల తయారీ సంస్థలు తమ వినియోగ దారులకు వేసవిలో సేవలందించేందుకు రెనాల్ట్, మారుతి సుజుకి సంస్థలు సిద్దమయ్యాయి. రెనాల్ట్ ఆఫర్ ఈ నెల 28 వరకు.. మారుతి సుజుకి సంస్థ ఆఫర్లు ఈ నెల 30 వరకు అందుబాటులో ఉన్నాయ.