హర్షవర్ధన్ రాణే, సోనమ్ బాజ్వా నటిస్తున్న 'ఏక్ దీవానే కీ దీవానియత్' సినిమా సెట్లో షూటింగ్ ముగింపు వేడుక జరుపుకుంటుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ డేట్, కంటెస్టెంట్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. డీఏను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గోల్డ్ పెండెంట్ చైన్ లుక్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది. సింపుల్ చైన్ తో మంచి పెండెంట్ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. మరి తక్కువ గ్రాముల్లో ఎలాంటి బంగారు పెండెంట్స్ తీసుకోవచ్చో ఓసారి చూసేయండి.
కారు కొనాలన్నా, అందులో ప్రయాణించాలన్నా ముందుగా చూసే విషయం సేఫ్టీ. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ఎంత రక్షణ ఇస్తుందనేది చాలా ముఖ్యం. సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి బలేనో బెస్ట్‌గా నిలిచింది. NCAP క్రాష్ టెస్ట్‌లో ఎక్కువ స్టార్ పాయింట్లు సాధించింది.
దానం చేయడం పుణ్యకార్యమే. కానీ తప్పుడు పద్ధతిలో చేసిన దానం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అక్షయ్ కుమార్, అనన్య పాండే, ఆర్ మాధవన్ నటించిన `కేసరి చాప్టర్ 2` ఇప్పుడు OTTలో వచ్చేసింది! ప్రేక్షకుల రివ్యూస్, సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ గురించి తెలుసుకుందాం.
కోయంబత్తూరు జిల్లా సూలూరులోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాల్లో హీరో కార్తి పాల్గొన్నారు. అక్కడ కార్తి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.