Case Registered Against Jagan: చీలి సింగయ్య మరణం కేసులో నిందితులుగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. జగన్ సహా పలువురు మాజీ మంత్రులపై కూడా నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. నాగార్జున దారిలోనే తాను కూడా వెళ్లబోతున్నట్టు తెలిపారు. అలాంటి పాత్రలు చేసేందుకు రెడీ అని వెల్లడించారు.
Pawan Kalyan: మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, విభూతి పెట్టుకొని బడికి వెళ్లేవాడినని తెలిపారు. అలాగే, హిందువుగా గర్వంగా ఉన్నాననీ, అన్ని మాతాలను గౌరవిస్తానని తెలిపారు.
`కుబేర` చిత్రంలో తన పాత్ర గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ట్రోల్స్ కి గురి కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చారు. `కుబేర` సక్సెస్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.
8th pay commission salary hike: 8వ వేతన సంఘానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1న అమలులోకి వచ్చే ఈ భర్తీతో వేతనాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.
IND vs ENG: లీడ్స్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.
`కుబేర` మూవీ కలెక్షన్ల విషయంలో, హీరో అనే విషయంలో నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. నాగార్జునపై ధనుష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Pawan Kalyan: మురుగ భక్తర్గళ్ మానాడు కోసం ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధురై చేరుకున్నారు. తమిళనాడు బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచెకట్టులో పవన్ లుక్ అదిరిపోయింది. ఫోటోలు వైరల్ గా మారాయి.
రష్మిక మందన్నా, దీపికా పదుకొనె, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు వరుస సినిమాలతో రచ్చ చేస్తున్నా, ఆ హీరోయిన్ని దాటలేకపోతున్నారు. ఆమె క్రేజ్ ముందు వెనకబడిపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో చాలా వరకు నెగటివ్ రోల్స్ చేశారు. అయితే ఆయన సూపర్ స్టార్ కృష్ణతో ఒక మూవీలో విలన్గా చేశారు, ఆ చిత్రం ఏంటనేది చూస్తే.