MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Jobs

ఉద్యోగ అవకాశాలు

ఫీచర్డ్Bank JobsCareer GuidancePrivate JobsGovt Jobs

మరిన్ని వార్తలు

Telangana Inter: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఎప్పుడో తెలుసా? .. పూర్తి షెడ్యూల్‌ ఇదే!
Telangana Inter: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఎప్పుడో తెలుసా? .. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

Telangana Inter: తెలంగాణ ఇంటర్ బోర్డ్‌ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

AP 10th: అన్నింటిలో సున్నా మర్కులు... సైన్స్‌లో ఒక్క మార్కు.. ఇంకోచోట 600కి 600.. వింత ఫలితాలు!
AP 10th: అన్నింటిలో సున్నా మర్కులు... సైన్స్‌లో ఒక్క మార్కు.. ఇంకోచోట 600కి 600.. వింత ఫలితాలు!

AP 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు ఈసారి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓ విద్యార్థికి 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. మరోచోట ఓ విద్యార్థినికి  ఒక్క మార్కు కూడా తగ్గకుండా.. 600కి 600 మార్కులు వచ్చాయి. ఈ ఫలితాలు చూసిన తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? 

AP 10th Results: పదో తరగతిలో ఫలితాల్లో 81 శాతం ఉత్తీర్ణత.. ఆ జిల్లాలు టాప్‌.. సప్లిమెంటరీ ఎప్పుడంటే?
AP 10th Results: పదో తరగతిలో ఫలితాల్లో 81 శాతం ఉత్తీర్ణత.. ఆ జిల్లాలు టాప్‌.. సప్లిమెంటరీ ఎప్పుడంటే?

AP 10th Results: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్‌, లీప్‌ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14% నమోదైంది. 

AP 10th Class Results 2025:  పదో తరగతి ఫలితాలు విడుదల.. వెంటనే ఇలా రిజల్ట్స్ చెక్‌చేసుకోండి!
AP 10th Class Results 2025: పదో తరగతి ఫలితాలు విడుదల.. వెంటనే ఇలా రిజల్ట్స్ చెక్‌చేసుకోండి!

AP 10th Class Results 2025: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్‌, లీప్‌ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సుమారు ఆరు లక్షలకు పైగా విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలు రాశాలు. వీరందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 
 

UPSC 2025 Results: తల్లి లేకపోయిన తండ్రి సపోర్టుతో సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించిన యువతి.. తెలుగోళ్ల  హవా!
UPSC 2025 Results: తల్లి లేకపోయిన తండ్రి సపోర్టుతో సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించిన యువతి.. తెలుగోళ్ల హవా!

UPSC 2025 Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలల్లో మొదటి 25 ర్యాంకుల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే సాధించారు. రెండో ర్యాంకు హర్షిత గోయల్‌ కి వచ్చింది. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాష్ గార్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. రెండో ర్యాంకు సాధించిన గుజరాత్‌కు చెందిన హర్షిత గోయల్‌ కి తల్లిలేరు తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్‌లో తన తండ్రి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కుటుంబం నుంచి సివిల్‌ సర్వెంట్‌ కాబోతుంది తొలి వ్యక్తి తనేనని చెబుతున్నారు. ఈ విజయానికి తండ్రితోపాటు స్నేహితులూ మద్దతుగా నిలిచారని గోయల్‌ అంటున్నారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నాను. 
 

AP DSC Crucial Tips: డీఎస్సీకి దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఉద్యోగం రాదు!
AP DSC Crucial Tips: డీఎస్సీకి దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఉద్యోగం రాదు!

AP DSC Crucial Tips: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ  ప్రక్రియ మే15వ తేద వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేసే తప్పులు.. పెద్దపెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఒక్కోసారి మంచి మార్కులు వచ్చినా ఉద్యోగం కూడా రాకపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ ఎలాంటి జాగ్రత్తలు చెబుతుందో ఇప్పుడు చూద్దాం.. 
 

డిగ్రీ లేక‌పోయినా సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ కావొచ్చు.. ఎలాగో తెలుసా?
డిగ్రీ లేక‌పోయినా సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ కావొచ్చు.. ఎలాగో తెలుసా?

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ రంగంలో స్థిరపడాలంటే కచ్చితంగా డిగ్రీ అది కూడా టెక్నికల్ డిగ్రీ ఉండాలని అనుకుంటాం. అయితే ఎలాంటి డిగ్రీ లేకుండా కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావొచ్చని మీకు తెలుసా.? 

Andhra Pradesh:  డీఎస్సీ సిలబస్‌ వచ్చేసింది.. ఈ ఆన్‌లైన్‌ లింక్‌ నుంచి అప్లై చేసుకోవచ్చు..!
Andhra Pradesh: డీఎస్సీ సిలబస్‌ వచ్చేసింది.. ఈ ఆన్‌లైన్‌ లింక్‌ నుంచి అప్లై చేసుకోవచ్చు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అభ్యర్థులకు ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు. 

AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 16,347 పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!
AP DSC 2025: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 16,347 పోస్టులు, పరీక్షల వివరాలు ఇవే!

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగల ఎదురుచూపులు ఫలిచాయి. ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 19వ తేదీ అర్థరాత్రి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌ ప్రకటించింది. 

JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల... ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల... ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదలయ్యింది.ఫైనల్ ఆన్సర్ కీ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంది...డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.

 

 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 120
  • 121
  • 122
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved