ఆదివారం ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి అదృష్టవశాత్తూ బయటపడ్డారు.
బాయ్ ఫ్రెండ్ నిద్రలో గురకపెడితే మీరైతే ఏం చేస్తారు..? చెవులు మూసుకొని పడుకుంటాం కదా. కానీ.. ఓ మహిళ మాత్రం దానిని టార్చర్ లా భావించింది. అందుకే.. నిద్ర పోతున్న బాయ్ ఫ్రెండ్ ని తుపాకీతో కాల్చేసింది.
మొత్తం 157 మంది మృతుల్లో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా, పర్యావరణ శాఖ సలహాదారు శిఖా గార్గ్ సహా నలుగురు భారతీయులు ఉన్నారు.
ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి బయల్దేరింది
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డగ్లస్ డీసీ-3 విమానం శాస్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య ఆకస్మాత్తుగా కూలిపోయింది.
ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టర్కీస్ ఎయిర్‌లైన్స్ విమానం మరో గంటలో న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుందనగా విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది
భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ తన గగనతలాన్ని మార్చి 11 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్థాన్‌లోని బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాకిస్తాన్ అనుమతివ్వలేదు.
ముంబై దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయిద్ ప్రసంగంపై పాకిస్తాన్ నిషేధాన్ని విధించింది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌తో ప్రపంచదేశాలు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి
పాకిస్తాన్లో గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్ కోహిస్తానీ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్‌లోని అబోటాబాద్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు అఫ్జల్‌ను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు.