ఇజ్రాయెల్‌కు అమెరికా సహకారం లేకుండా ఇరాన్ అణు కేంద్రాన్ని నాశనం చేయడం అసాధ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యూరప్ మధ్యవర్తిత్వం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్లో చిక్కుకున్న 1000 మందిలో భాగంగా ఇప్పటికే 290 మంది భారతీయ విద్యార్థులు దేశానికి చేరుకున్నారు. మరిన్ని విమానాలు విద్యార్థులను తీసుకుని దేశానికి రానున్నట్లు అధికారులు తెలిపారు.
రక్షణ వ్యవస్థ పరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం. అలాంటి దేశాన్నే ఇరాన్ క్లస్టర్ బాంబులు భయపెడుతున్నాయి. ఇంతకూ ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం? ఇక్కడ తెలుసుకుందాం.
ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించాల్సిందే.. ఇది పురాణాల నుంచి మంచి చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం ఇరాన్ కూడా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోందా.? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది.
ఇరాన్‌లోని రాజకీయ ఉద్రిక్తతలతో బలోచిస్థాన్, కుర్దిష్ వేర్పాటువాద ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. పాకిస్థాన్‌కూ ఈ పరిస్థితి సవాలుగా మారింది.
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి.
ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్దవంతంగా ఎదుర్కుంటోంది. తాజాగా ఓ ఇరాన్ డ్రోన్ ను గాల్లోనే ధ్వంసం చేసిన వీడియోనూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది.
జైలులో నుంచే కోడింగ్ నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారిన థోర్ప్ ప్రయాణం, అతని పట్టుదల, స్వయంగా నేర్చుకున్న ప్రోగ్రామింగ్ నైపుణ్యాల గురించి పూర్తి వివరాలు.
అమెరికా విద్యార్థి వీసా ప్రాసెస్ మళ్లీ ప్రారంభమైంది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై గట్టి పరిశీలన కొనసాగుతోంది.
Trump Munir lunch meme fest: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ వైట్ హౌస్ భేటీపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ గా మారాయి. ట్రంప్, మునీర్, పాకిస్తాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఆటాడుకుంటున్నారు.