ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన ఘటన ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. ఈ క్రమంలో గురువారం మరో పెను విషాదం తృుటిలో తప్పిపోయింది.
ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన ఘటన ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. ఈ క్రమంలో గురువారం మరో పెను విషాదం తృుటిలో తప్పిపోయింది
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ రెండోసారి తిరస్కరించింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు భిలావల్ భుట్టో ఫైరయ్యారు. పాకిస్తాన్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ధ్వజమెత్తారు.
పాకిస్తాన్ నౌకాదళం అదృశ్యమైంది. బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్‌లోని నౌకాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెలువరించింది.
అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఓ కరుడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడని డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ వెల్లడించారు. ఇలా ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా కేవలం ఓ ఉగ్రవాద సంస్థ ఎత్తులకు చిత్తయిందన్నారు. అమెరికా సైనిక శిబిరాలకు కూత వేటు దూరంలో నివసిస్తున్న తాలిబన్ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ అలియాస్ ముల్లా ఒమర్ ను కూడా ఆ దేశ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించలేకపోయారని బెటే కామ్ సంచలనం విషయాలను బయటపెట్టారు.
ఆదివారం ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి అదృష్టవశాత్తూ బయటపడ్డారు.
బాయ్ ఫ్రెండ్ నిద్రలో గురకపెడితే మీరైతే ఏం చేస్తారు..? చెవులు మూసుకొని పడుకుంటాం కదా. కానీ.. ఓ మహిళ మాత్రం దానిని టార్చర్ లా భావించింది. అందుకే.. నిద్ర పోతున్న బాయ్ ఫ్రెండ్ ని తుపాకీతో కాల్చేసింది.
మొత్తం 157 మంది మృతుల్లో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా, పర్యావరణ శాఖ సలహాదారు శిఖా గార్గ్ సహా నలుగురు భారతీయులు ఉన్నారు.
ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి బయల్దేరింది