పాక్ తన అణ్వాయుధాలను చైనా సాయంతో ఆధునీకరిస్తోందని అమెరికా నివేదికలు తెలిపాయి. భారత్‌ను ముప్పుగా భావిస్తూ వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది.
బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మే కుట్ర జరుగుతోందని షేక్ హసీనా ఆరోపణ. యూనస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
చైనా పాక్‌కు మద్దతు ఇచ్చిందన్న నిఘా నివేదికలపై కేంద్రం స్పందన, భారత్-చైనా విమానాల పునఃప్రారంభంపై తిరిగి సమీక్ష.
మయన్మార్ సముద్ర తీరంలో జరిగిన పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, పాక్ ఆర్మీని అల్లకల్లోలం చేసింది. ఆ సమయంలో పాక్ కమాండర్లు వారి పోస్టులను వదిలి పారిపోయినట్లు సమాచారం.
హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా ఫెడరల్ కోర్టులో విజయం. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న విదేశీ విద్యార్థులపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేత.
జర్మనీలోని హాంబర్గ్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి 12 మందిని గాయపరిచాడు. ఆరుగురి పరిస్థితి విషమం.
ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొత్త యుద్ధ నౌక ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించారు.
ఈ వారాంతంలో భూమిని ఒక భారీ గ్రహశకలం సమీపించి వెళ్తుంది. ఐఫిల్ టవర్‌కు సమానంగా ఉన్న ఈ గ్రహశకలం మే 24న అంటే రేపు శనివారం సాయంత్రం 4:07 గంటలకు భూమిని దాటుతుంది. ఈ గ్రహశకలాన్ని అమెరికా పరిశోధన సంస్థ నాసా “క్లోజ్ ఎన్కౌంటర్”గా పేర్కొంది.