MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశి వారు ఎవరిని ప్రేమించినా, బ్రేకప్ అవ్వాల్సిందే..!

Zodiac signs: ఈ రాశి వారు ఎవరిని ప్రేమించినా, బ్రేకప్ అవ్వాల్సిందే..!

తమ ప్రవర్తన, వ్యక్తిత్వంతో కొందరు ప్రేమను నిలుపుకుంటే, కొందరు మాత్రం తమ ప్రవర్తనతో విడిపోవడానికి కారణం అవుతుంటారు. జోతిష్యశాస్త్రంలోనూ అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : May 29 2025, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జోతిష్య శాస్త్రం..
Image Credit : Getty

జోతిష్య శాస్త్రం..

ఒకప్పుడు ప్రేమ అనేది జీవితాంతం భద్రత ఇచ్చే బంధంగా పరిగణించేవారు. కానీ ఈ రోజుల్లో అలా కాదు. ఒకరిని ప్రేమిస్తే కనీసం ఆ బంధాన్ని వారం రోజులు నిలపెట్టుకోవడం కూడా కష్టమౌతోంది. బంధాలలో స్థిరత్వం తగ్గిపోతోంది. జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులు కూడా అంతే జీవితంలో స్థిరత్వం ఉండదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో వీరికి క్లారిటీ ఉండదు. ఎవరిని ప్రేమించినా బ్రేకప్ అవ్వాల్సిందే. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
  1.మిథున రాశి..మాటల మాయాజాలం..
Image Credit : Asianet News

1.మిథున రాశి..మాటల మాయాజాలం..

తెలవి తేటలు, చురుకుదనం నిండిన మిథున రాశివారు సహజంగానే ఆకర్షణీయంగా ఉంటారు. కానీ, వారి మనసు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. వారు ఇచ్చిన మాటను ఎప్పుడూ నిలబెట్టుకోరు. ముఖ్యంగా బంధాల విషయంలో మాట తప్పుతూనే ఉంటారు. వీరు మాట్లాడినంతసేపు ఇతరులను ఆకట్టుకునేలానే మాట్లాడతారు. కానీ ప్రేమించిన వారిని ఎప్పుడు దూరం పెడతారో వారికే తెలీకుండానే దూరం పెట్టేస్తారు. వీరికి ఎవరినైనా ప్రేమించడం సులువే. కానీ వారికి కమిట్‌మెంట్ ఇవ్వడం మాత్రం చాలా కష్టం. అందుకే, వీరికి ఎక్కువగా బ్రేకప్స్ అవుతూ ఉంటాయి.

35
2.కర్కాటక రాశి
Image Credit : Asianet News

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కానీ వీరికి ఉన్న మూడ్ స్వింగ్స్ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ఒక క్షణం ప్రేమగా, ఇంకొక క్షణం నిశ్శబ్దంగా ఉండటం ద్వారా, వారు తమ భాగస్వామిని భావోద్వేగంగా గందరగోళంలో పడేస్తారు. కొన్నిసార్లు వారు అనవసరంగా బాధపడుతూ,తాము ప్రేమించిన వారిని కూడా బాధపడతారు. వీరికి సంతోషం ఎప్పుడు వస్తుందో, బాధ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడం కష్టం. అందుకే, వీరికి తొందరగా బ్రేకప్స్ అవుతూ ఉంటాయి.

45
3.కన్య రాశి.. విమర్శలు ఎక్కువ.
Image Credit : Asianet News

3.కన్య రాశి.. విమర్శలు ఎక్కువ.

కన్య రాశివారికి ఏ విషయాన్ని అయినా విశ్లేషించడం అలవాటు. ఎవరైనా సరే అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అని వీరు అనుకుంటారు. కానీ.. ఈ క్రమంలో తాము ప్రేమించిన వారికి వీరు కరెక్షన్స్ చెప్పిన ప్రతిసారీ అది సలహాలా కాకుండా, విమర్శలా ఉంటుంది. వీరు సరదాగా చెప్పినా.. ఎదుటి వారికి అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే, వీరితో ఎవరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు.

55
జోతిష్యాన్ని నమ్మొచ్చా?
Image Credit : others

జోతిష్యాన్ని నమ్మొచ్చా?

జ్యోతిషశాస్త్రం మన జీవితానికి రూపరేఖను ఇచ్చే పద్ధతిగా భావించాలి, నియమాలుగా కాదు. మిథున, కర్కాటక, కన్య రాశుల వారు సంబంధాల్లో హృదయ విదారకులుగా ఉండొచ్చనే అంచనాలున్నా, ఇది ప్రతి వ్యక్తికి వర్తించదు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ప్రేమ బంధంలో నమ్మకం, సంభాషణ, సహనం ఉంటే.. ఏ రాశి వారైనా ఆనందకరమైన ప్రయాణాన్ని ప్రారంభించగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved