MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Weight Loss: ఇదొక్కటి తిని పది కేజీల బరువు తగ్గిన కీర్తి సురేష్..!

Weight Loss: ఇదొక్కటి తిని పది కేజీల బరువు తగ్గిన కీర్తి సురేష్..!

సహజంగా హీరోయిన్స్ ఎవరైనా బరువు తగ్గారు అంటే..ఫుడ్ తినకుండా కడుపు మాడ్చుకోవడం, లేదంటే.. కఠినమైన వ్యాయామాలు చేస్తారు. కానీ, కీర్తి ఇవేమీ లేకుండానే కేవలం 8 నెలల్లో 10 కేజీల బరువు తగ్గింది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 06 2025, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
keerthy suresh

keerthy suresh

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి పరిచయం అవసరం లేదు. నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మహానటిగా ఎదిగింది. వరస హిట్లతో దూసుకుపోతున్న కీర్తి.. రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది.  కానీ మీరు గమనించారా? 2018 కి ముందు కీర్తి చాలా బొద్దుగా ఉండేది. సడెన్ గా 2020 వచ్చే సరికి బాగా సన్నగా అయిపోయింది. ఆమె లుక్స్ లో చాలా మార్పులు వచ్చాయి.బరువు తగ్గడానికి ఏదో చికిత్స చేయించుకుందని కూడా చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ, తాను బరువు తగ్గడం వెనక అసలు సీక్రెట్ ని రీసెంట్ గా కీర్తి బయటపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాను బరువు తగ్గడానికి ఎలాంటి చికిత్స తీసుకోలేదని, కనీసం వ్యాయామం కూడా చేయలేదని, పెద్దగా డైట్ కూడా ఫాలో అవ్వలేదు, కానీ కేవలం ఒక రకమైన ఫుడ్ ని తన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గానని ఆమె చెప్పడం విశేషం.

సహజంగా హీరోయిన్స్ ఎవరైనా బరువు తగ్గారు అంటే..ఫుడ్ తినకుండా కడుపు మాడ్చుకోవడం, లేదంటే.. కఠినమైన వ్యాయామాలు చేస్తారు. కానీ, కీర్తి ఇవేమీ లేకుండానే కేవలం 8 నెలల్లో 10 కేజీల బరువు తగ్గింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పడం గమనార్హం.

Related Articles

Related image1
Chicken: అమ్మ బాబోయ్ .. రోజూ చికెన్ తింటే ఇంత డేంజరా?
Related image2
పరగడుపున ఉసిరి, మునగాకు జ్యూస్ తాగితే ఏమౌతుంది?
35


తాను ఫిట్‌నెస్ లవర్ ని కాదని, మహానటిల మూవీ చేసిన తర్వాతే వ్యాయామం చేయడం మొదలుపెట్టాను అని కీర్తి చెప్పారు. తాను సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తాను బరువు గురించి ఏ రోజూ పట్టించుకోలేదని, తన శరీరాన్ని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని చెప్పారు. మహానటి మూవీ కోసం తాను బరువు పెరగలేదని, అది తన సాధారణ బరువు అని, ఆ మూవీ తర్వాతే తగ్గడం మొదలుపెట్టాను అని చెప్పారు.

45
Keerthy Suresh

Keerthy Suresh

8నెలల్లో 10 కేజీల బరువు తగ్గిన కీర్తి..

ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోకుండా, కార్డియో వ్యాయామం చేసేదాన్ని, దాని కారణంగా ఎక్కువ బరువు తగ్గానని చెప్పారు. జిమ్ కి వెళ్లడం తన వల్ల కాదని, కాకపోతే యోగా చేస్తానని చెప్పారు. యోగా చేయడం వల్ల తాను బరువు పెరగకుండా కంట్రోల్ లో ఉండటానికి సహాయపడుతుందన్నారు. ఫిజికల్ స్ట్రెంత్ కోసం టెన్నీస్ ప్రాక్టీస్, స్విమ్మింగ్ లాంటివి చేస్తానని చెప్పారు.

55

కీర్తి ఏం తింటుంది?

ఇక కీర్తి తాను బరువు తగ్గడానికి డైట్ ఎప్పుడూ ఫాలో అవ్వలేదని చెప్పడం విశేషం. తనకు ఏది తినాలి అనిపిస్తే అది తింటాననని, అయితే.. ప్రోటీన్ మాత్రం ఎక్కువ తీసుకుంటానని చెప్పారు. ప్రోటీన్ కోసం తాను ప్రతిరోజూ 8 గుడ్లలోని తెల్ల సొన మాత్రమే తినేదట. దానితో పాటు పన్నీర్, సోయా, పప్పు ధాన్యాలు ఎక్కువగా తినేదట. వ్యాయామం చేసినా.. దాని తర్వాత కూడా ప్రోటీన్ షేక్ లాంటివి ఎప్పుడూ తాగలేదని చెప్పారు. కేవలం ప్రోటీన్ ఉన్న ఆహారమే తనకు బరువు తగ్గేందుకు సహాయపడిందని చెప్పడం విశేషం. ఇక.. తన ఫేవరేట్ ఫుడ్ దోశ అని చెప్పారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Chicken: అమ్మ బాబోయ్ .. రోజూ చికెన్ తింటే ఇంత డేంజరా?
Recommended image2
పరగడుపున ఉసిరి, మునగాకు జ్యూస్ తాగితే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved