నారింజ కంటే 20% ఎక్కువ విటమిన్ సి ఉసిరిలో ఉంటుంది. మునగ ఆకులలో కూడా విటమిన్ సి ఉంటుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఉసిరి-మునగ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఫైబర్ ఉన్న ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కేలరీలు తగ్గించి, ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి ఈ జ్యూస్ తాగవచ్చు.
ఉసిరి, మునగ ఆకులలోని కాల్షియం ఎముకలు, పళ్ళ ఆరోగ్యానికి మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఈ జ్యూస్ చర్మానికి మంచిది.
చర్మ సౌందర్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్.. అస్సలు మిస్సవ్వకండి..!
Curd, Buttermilk Recipes: వేసవితాపాన్ని తగ్గించే సమ్మర్ డ్రింక్స్ ఇవే
రోజూ పిస్తా పప్పులు తింటే ఏమౌతుంది?
పరగడుపున వెల్లుల్లి రసం తాగితే ఏమౌతుంది?