శృంగారంలో డర్టీ టాక్.. ఈ రాశివారే టాప్..!
శృంగారంలో డర్టీ టాక్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కాగా.. ఈ డర్టీ టాక్ మాట్లాడటంలో ఈ రాశివారు దిట్ట అనే చెప్పాలి. ఆ మాటలతో పార్ట్ నర్ ని విపరీతంగా ఆకట్టుకుంటారు.
sex life
శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. ఈ సెక్స్ విషయంలో ఏ వ్యక్తి ఎలా ప్రవర్తిసాడు..? ఎలా ఎంజాయ్ చేస్తాడు..? ఎలా రియాక్ట్ అవుతాడు అనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేరు. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ విషయంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని చెప్పేయవచ్చట. ఈ క్రమంలో మిథున రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మిథున రాశివారు ప్రతి విషయాన్ని ఆనందించాలని అనుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉండేవారిని కూడా నిత్యం ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీరు శృంగారంలోనూ రెచ్చిపోతారట. తమ భాగస్వామిని పూర్తిగా ఆశ్చర్యంలో ముంచెత్తూ ఉంటారట.
పడక గదిలో పార్ట్ నర్ తో ఎలా సమయం గడపాలి అనే విషయం వీరికి తెలిసినంత బాగా మరెవరికీ తెలయదేమో అన్నట్లుగా ప్రవర్తిస్తారు. పార్ట్ నర్ కి ఏం కావాలో దానిని అందజేయడంలో ముందుంటారు.
శృంగారంలో డర్టీ టాక్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కాగా.. ఈ డర్టీ టాక్ మాట్లాడటంలో ఈ రాశివారు దిట్ట అనే చెప్పాలి. ఆ మాటలతో పార్ట్ నర్ ని విపరీతంగా ఆకట్టుకుంటారు.
మిథున రాశివారు ముద్దు పెట్టుకోవడం లో కూడా టాప్ అని చెప్పాలి. ఈ రాశివారిని గుడ్ కిస్సర్ అని కూడా చెప్పొచ్చు. వీరు తమ పార్ట్ నర్ కి లిప్ లాక్ ఇవ్వడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
అంతేకాదు.. ఈ మిథున రాశివారు.. ఓరల్ సెక్స్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీరు శృంగారంలో తమ పార్ట్ నర్ తమకు ఇచ్చినదానికంటే అదనపు ఆనందాన్ని ఇవ్వగలరు.
మరీ ముఖ్యంగా.. ఎప్పుడూ బోరింగ్ సెక్స్ ని వీరు ఇష్టపడరు. ఎప్పుడూ ఒకే పొజిషన్ లో శృంగారంలో పాల్గొనడం కూడా వీరికి నచ్చదు. ఈ రాశి వారికి కలయికలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. తమ ఉత్సాహాన్ని అర్థం చేసుకునే పార్ట్ నర్ దొరికితే వీరు ఇక కలయికలో రెచ్చిపోతారనే చెప్పాలి.
ఇక కలయికలో భాగంగా రోల్ ప్లే చేయడం కూడా వీరికి బాగా నచ్చుతుంది. ఏదో ఒక క్యారెక్టర్ ని ఊహించుకొని.. దానికి తగ్గినట్టుగా ప్రవర్తిస్తూ.. కలయికను ఆస్వాదిస్తారు. ఇలా చేయడం వల్ల వీరితో సెక్స్ ఎప్పుడూ బోర్ గా అనిపించదు. ఈ రోల్ ప్లే కూడా.. ఎప్పుడూ ఒకేలా చేయాలని వీరు అనుకోరట.
ఇక మిథున రాశి అమ్మాయిలు.. సెక్స్ విషయంలో టాప్ పొజిషన్ ని ఎక్కువగా ఇష్టపడతారట. అబ్బాయిలకు ఏ పొజిషన్ అయినా.. బాగానే ఎంజాయ్ చేయగలుగుతారట.