MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • కోడళ్లతో స్నేహం చేసే అత్తలు ఇలానే ఉంటారు..!

కోడళ్లతో స్నేహం చేసే అత్తలు ఇలానే ఉంటారు..!

ఒకప్పుడు ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ... ఇప్పుడు అలా కాదు. అత్తలు... తమ ఇంటికి వచ్చిన కోడళ్లను ప్రేమగా చూసుకుంటున్నారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 20 2023, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Indian Mother in law likes daughters in law for the same reason

Indian - Mother-in-law likes daughters-in-law for the same reason

అత్తా, కోడళ్లకు నిమిషం కూడా పడదు.. ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. దాని వల్ల మానకు మనశ్శాంతి ఉండటం లేదని వాపోయే మగవారు చాలా మందే ఉన్నారు. అయితే... ఒకప్పుడు ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ... ఇప్పుడు అలా కాదు. అత్తలు... తమ ఇంటికి వచ్చిన కోడళ్లను ప్రేమగా చూసుకుంటున్నారు. వారి తో స్నేహంగా ఉంటున్నారు. అలా స్నేహంగా ఉండే అత్తలు.. కోడళ్ల విషయంలో ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆమె మీ అభిప్రాయాన్ని గౌరవిస్తుంది..
కొందరు అత్తలు.. తమ కోడలు ఏది చెప్పినా దానిని వ్యతిరేకిస్తారు. కానీ అలా కాకుండా.. ప్రతి విషయంలో మీ అభిప్రాయాన్ని గౌరవం ఇస్తూ... మీతో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ఉన్నారు అంటే... వారు మీతో స్నేహంగా ఉంటున్నారు అని అర్థం.

35

ఆమె మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటోంది..

మీ అత్తగారు మీ జీవితం, ఉద్యోగం, అభిరుచులు,  వృత్తి గురించి ఆరా తీస్తుంటే, ఆమె మిమ్మల్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందనడానికి ఇది సంకేతం. మీరు కూడా వారికి ఏది ఇష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఇద్దరూ స్నేహంగా ఉండండి.

45

మిమ్మల్ని మరొకరితో పోల్చదు..

మీరు మీ కంటే ఎక్కువ డబ్బు సంపాదించే వ్యక్తులు ఉండవచ్చు కానీ కొందరు... తమ కోడలిని మరొకరితో తరచూ పోలుస్తూ ఉంటారు. అయితే, మీ అత్తగారు అలాంటిదేమీ చేయకపోతే, బదులుగా మీరు మీ స్వంత డబ్బు సంపాదించడాన్ని అభినందిస్తూ, మీ ఉద్యోగాన్ని గౌరవిస్తే, ఆమె మీతో స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సంకేతం.
 

55

మీరు లేనప్పుడు కూడా గౌరవిస్తారు...
కొందరు అత్తలు.. మీరు ఉన్నప్పుడు మీ ముందు మంచిగానే ఉంటారు. కానీ.. మీరు లేని సమయంలో మీ గురించి చెడుగా మాట్లాడతారు. కానీ... అలా కాకుండా... మీరు లేని సమయంలోనూ మీకు గౌరవం ఇస్తున్నారంటే... ఆమె మిమ్మల్ని గౌరవిస్తుందని అర్థం. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved