ఈ పనులు పురుషులకు మూడ్ తెప్పిస్తాయి
మహిళల మాదిరిగానే.. పురుషులు కూడా వారి శరీరంలో కొన్ని ఎరోజెనస్ జోన్లను కలిగి ఉంటారు. అందుకే ఆడవాళ్లు ఈ భాగాలను తాకితే.. పురుషుల్లో సెక్స్ కోరికలు కలుగుతాయి.
సెక్స్ సమయంలో ఇద్దరికీ మూడ్ రావడం చాలా ముఖ్యం. ఏ ఒక్కరికి మూడ్ రాకున్నా.. సెక్స్ ను ఆస్వాధించలేరు. ఇందుకోసం భాగస్వామిని ఉత్తేజపరిచే కళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్త్రీ లేదా పురుషుడు తమ శరీరంలోని కొన్ని భాగాలను తాకితే వారు ఉత్తేజితులవుతారని మీకు తెలుసు. అలాగే పురుషుల కొన్ని భాగాలను తాకితే వారికి సెక్స్ మూడ్ లోకి వస్తారట. ఈ విషయం చాలా మంది మహిళలకు తెలియదు. అలాంటి భాగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నిజానికి పురుషులను ప్రేరేపించడం చాలా సులభం. కానీ సెక్స్ సమయంలో ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ప్రవర్తిస్తుంది. పురుషులకు మూడ్ తెప్పించడానికి మీరు సరైన ఎరోజెనస్ జోన్లను తెలుసుకోవాలి. దీంతో వారితో రొమాన్స్ చేయడం సులువు అవుతుంది.
తొడ
పురుషుల తొడను తాకడం వల్ల వారిలోని భావాలు ఉత్తేజితమవుతాయని చాలా మంది మహిళలకు తెలియదు. పురుషుల తొడలు చాలా సున్నితంగా ఉంటాయి. మోకాళ్ల పై నున్న ప్రాంతం నుంచి ప్రారంభించి నెమ్మదిగా పైకి కదిలించండి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో ఫీలింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా మీరు వారిని సెక్స్ మూడ్ లోకి తీసుకురావొచ్చు.
నాభి
నాభి కూడా పురుషులను ఉత్తేజపరిచే భాగమే. మీరు మీ భాగస్వామికి మూడ్ తెప్పించాలంటే ఈ భాగాన్ని తాకొచ్చు. అలాగే వారిని ప్రేరేపిస్తాయి. మీ భాగస్వామి నాభి ప్రాంతంపై మీ వేళ్లను తేలికగా ఉంచండి. పురుషుల నాభిని సున్నితంగా తాకడం వల్ల మీ భాగస్వామి సెక్స్ మూడ్ లోకి వస్తాయి.
పెదవులు
చాలా మంది మహిళలకు ఈ విషయం అస్సలు తెలియదు. కానీ పురుషుల పెదవులు ఎరోజెనస్ జోన్లలో ఒకటి. పెదవులపై ఎన్నో నరాల చివరలు ఉంటాయి. పెదాల చర్మం చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రేరణ చాలా బలంగా ఉంటుంది. పెదవులపై శ్రద్ధ వహించండి. వాటితో ఆడుకోండి. ముద్దు పెట్టండి. ఇది వారిలో సెక్స్ కోరికలను కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి చాలా త్వరగా ఉద్వేగానికి లోనవుతున్నారని మీరు చూడొచ్చు.
వెన్నెముక
పురుషుల వెన్నెముక, కటి మధ్య వెన్నెముక చివర ఉన్న చిన్న ఎముకను సున్నితంగా తాకడం వల్ల పురుషులు వణికిపోతారు. ఈ ప్రాంతం సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మగ జననేంద్రియాలకు జతచేయబడిన నాడీ కణాలను కలిగి ఉంటుంది.