Food
డ్రై ఫ్రూట్స్ అందరికీ మంచివే కానీ, షుగర్ పేషెంట్స్ మాత్రం కొన్ని తినకూడదట. అవేంటో చూద్దాం
డయాబెటిస్ ఉన్నవారు తినకూడని మొదటి డ్రై ఫ్రూట్ ఖర్జూరం. దీనిలోని సహజ చక్కెర కూడా షుగర్ లెవెల్స్ పెంచుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఎండు మామిడి తినకూడదు. దీనిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువ. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతుంది.
ఎండు అంజీరలో సహజ చక్కెర ఎక్కువ. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది.
డ్రై పైనాపిల్ కూడా డయాబెటిస్ ఉన్నవారికి మంచిది కాదు. దీనిలోని చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
అవిసె గింజల నీళ్లు తాగితే జరిగేది ఇదే
క్యారెట్ తింటే ఏమౌతుందో తెలుసా
క్యాబేజీ, కాలీఫ్లవర్ లో పురుగులను ఎలా తీసేయాలో తెలుసా
రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?