సెక్స్ ఆస్వాదించిన తర్వాత.. పార్ట్ నర్స్ ఇలా చేస్తే ఎన్ని లాభాలో...!
సెక్స్ తర్వాత స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్ లో పడుకుంటే.. ప్రశాంతంగా నిద్రపోగలరట. ఈ పొజిషన్ చాలా సౌకర్యంగా ఉంటుందట. అంతే సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది.
sex
శృంగారాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. ఆ ఆస్వాదించిన సెక్స్ ఆ కాసేపు మాత్రమే కాకుండా...చాలా సేపు ఆ ఫీలింగ్ ఉండాలి.. చాలా హాయిగా.. మరింత ఆనందంగా ఉండాలి అంటే.. దంపతులు ఓ పని చేయాలట. సెక్స్ తర్వాత స్పూనింగ్ చేయాలట. అంటే.. కలయిక తర్వాత.. ఒకరిని మరొకరు వెనక నుంచి హత్తుకొని పడుకోవాలట. అలా పడుకోవడం వల్ల.. దంపతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
sex loud
స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్ వల్ల.. దంపతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ప్రస్తుతకాలంలో.. రకరకాల ఒత్తుడుల కారణంగా... చాలా మంది కనీసం నిద్రకూడా సరిగా పోవట్లేదట. ప్రశాంతమైన నిద్రకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. కాబట్టి.. అలాంటి వారు.. సెక్స్ తర్వాత స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్ లో పడుకుంటే.. ప్రశాంతంగా నిద్రపోగలరట. ఈ పొజిషన్ చాలా సౌకర్యంగా ఉంటుందట. అంతే సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది.
ఈ స్పూన్ పొజిషన్ లో.. ఒకరిని మరొకరు హత్తుకొని పడుకోవడం వల్ల.. శరీరంలో మంచి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. శరీరం ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటినిన్ లను విడుదల చేస్తుంది. ఇది బంధాన్ని బలపరుస్తుందట. అంతేకాకుండా.. ఒత్తిడిని పూర్తిగా తగ్గించేస్తుంది. అలా పడుకోవడం వల్ల.. మంచి అనుభూతి చెందుతారట.
అద్భుతమైన సెక్స్ తర్వాత మీరు మీ భాగస్వామికి దగ్గరగా పడుకున్నప్పుడు, అది మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇది మీ మానసిక స్థితిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పెంచుతుంది. అందుకే.. ముఖ్యంగా.. కొత్త దంపతులు...ఈ పొజిషన్ ని ఎక్కువగా ఇష్టపడతారట. దాని వల్ల.. వారి మధ్య బంధం మరింత పెరుగుతుందట.
ఈ సెక్స్ పొజిషన్ .. దంపతులు మద్య సన్నిహితం పెరగడంతో పాటు.. ఆ తర్వాత సెక్స్ ని కూడా మరింత ఎక్కువగా ఆస్వాదించగలరట.
చివరగా.. ఈ స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్ వల్ల.. దంపతుల మధ్య ఒకరిపై మరొరికి ఉన్న ప్రేమ పెరుగుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది అనే విషయం కూడా.. దీని వల్ల తెలుస్తుందట. అలా పడుకోవడం వల్ల.. ఒకరి హృదయ స్పందనలు.. మరొకరికి స్పష్టంగా తెలుస్తాయట.