MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున ఉగ్రరూపం... గౌతమ్ పై సీరియస్, పృధ్వీ, విష్ణు ప్రియకు వార్నింగ్..

నాగార్జున ఉగ్రరూపం... గౌతమ్ పై సీరియస్, పృధ్వీ, విష్ణు ప్రియకు వార్నింగ్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వీకెండ్ రానే వచ్చింది. వచ్చీరావడంతోనే ఉగ్రరూపం చూపించాడు కింగ్ నాగార్జన. ఈ వీక్ అంతా రచ్చ చేసిన వాళ్లకు.. గట్టిగానే ఇచ్చిపడేశాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 24 2024, 12:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఇంకా మూడు వారాలుమాత్రమేమిగిలి ఉంది. ఈ వారం అప్పుడే వీకెండ్ కు వచ్చేసింది. ఇక వీకెండ్ లో కోటీంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవారంఎవరెవరు ఏం చేశారో కూడా తెలుసు కాబట్టి..అందరు అనుకున్నట్టుగానే ముందుగా ఆ నలుగురికి  క్లాస్ పడింది. అందులో డిఫరెంట్ గా క్లాస్ పీకారు నాగార్జున. 

ముందుగా మెగా చీఫ్ రోహిణికి శుభాకాంక్షలు తెలిపి, ఆతరువా రోహిణిని , విష్ణు ప్రియను ఇద్దరిని లోపలికి పిలిచారు బిగ్ బాస్ అయితే రోహిణి క్యారెక్టర్ గురించిస్టేట్ మెంట్ ఇచ్చినందుకు విష్ణు ప్రియకి. అలానే  విష్ణు ప్రియపై కామెంట్ చేసిందనందుకు రోహిణికి ఇద్దరికి గట్టిగానే క్లాస్ పడింది. చివరికి ఇద్దరు కలిసిపోయారు. ఇక వీరి గొడవ తరువాత పృధ్వీ, గౌతమ్ గొడవ ముందుకు వచ్చింది. 

24

ఇక పృధ్వీని  కూడా మీదకు వెళ్ళొద్దు.. అరే అని అనొద్దు.. ఫ్రెడ్షిప్ లో తీసుకుంటారు కాని.. గొడవలో తీసుకోరు అరేఅనే పదం అని నాగ్ మరీ మరీచెపుతున్నాడు. అయితే రోహిని విష్ణు విషయంలో విష్ణు ఓవర్ యాక్షన్ చేస్తోంది అది నిజమే. కాని ప్రస్తుతం జరిన గొడవలో ముందుగా రోహిణి  విష్ణును కదిలించి విమర్శించింది రాంగ్ మాట అన్నది. 

అది ఎవరు పట్టించుకోలేదు. సో రోహిణికి కూడా ఈ విషయంలో క్లాస్ పడింది. విష్ణు కు కూడా ఇదే రకంగా క్లాస్ పడింది. ఆతరువాత ఆడిన గేమ్ లో  ఎక్కువ స్నేక్స్ ను సాధించారు నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో :ఒకరిపైబిగ్ బాంబ్ పడబోతోంది. ఆ ఆబ్బాయిన ఆదివారం ఎపిసోడ్ లో రివిల్ రచేయబోతున్నాడు ఇక ఈ వారం  ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కాని.. ముందుగా నామినేషన్లు వేయడానికి వాటిపేపర్లు మాత్రం వేయించారు. 

34

ఏం పీకలేవు అన్నందుకు అలాగే మీదకు వెల్ళి గౌతమ్ ను రెచ్చగొడుతూ.. అరే అరే అని వాగినందుకు  పంచాయితీ నాగార్జున దగ్గరకు చేరింది. ఇక ఇద్దరికి కోటింగ్ గట్టిగానే పడింది. అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను పాత టీమ్ గ్రూప్ గేమ్ ఆడి టార్గెట్ చేయడంతలో తపన్పేంటి అని నాగార్జున కూడా అనడంతో గౌతమ్ డౌన్ అయ్యాడు 
 
44

ఇక పృధ్వీని  కూడా మీదకు వెళ్ళొద్దు.. అరే అని అనొద్దు.. ఫ్రెడ్షిప్ లో తీసుకుంటారు కాని.. గొడవలో తీసుకోరు అరేఅనే పదం అని నాగ్ మరీ మరీచెపుతున్నాడు. అయితే రోహిని విష్ణు విషయంలో విష్ణు ఓవర్ యాక్షన్ చేస్తోంది అది నిజమే. కాని ప్రస్తుతం జరిన గొడవలో ముందుగా రోహిణి  విష్ణును కదిలించి విమర్శించింది రాంగ్ మాట అన్నది. 

అది ఎవరు పట్టించుకోలేదు. సో రోహిణికి కూడా ఈ విషయంలో క్లాస్ పడింది. విష్ణు కు కూడా ఇదే రకంగా క్లాస్ పడింది. ఆతరువాత ఆడిన గేమ్ లో  ఎక్కువ స్నేక్స్ ను సాధించారు నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో :ఒకరిపైబిగ్ బాంబ్ పడబోతోంది. ఆ ఆబ్బాయిన ఆదివారం ఎపిసోడ్ లో రివిల్ రచేయబోతున్నాడు ఇక ఈ వారం  ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కాని.. ముందుగా నామినేషన్లు వేయడానికి వాటిపేపర్లు మాత్రం వేయించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
తీవ్ర పోటీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీ హక్కులు ఎంత ధరకు అమ్ముడయ్యాయో తెలుసా ?
Recommended image2
Vijay Divorce: ఆ హీరోయిన్‌తో విజయ్‌కి ఎఫైర్, కోర్టుకెక్కిన భార్య సంగీత.. పిటిషన్‌లో సంచలన విషయాలు!
Recommended image3
Aazhi Movie Review: శరత్‌కుమార్ 'ఆళి' మూవీ రివ్యూ.. సర్వైవల్ థ్రిల్లర్ మెప్పించిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved