comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 84: నాగార్జున వాళ్లని కాపాడుతున్నాడా? ట్రోల్స్

bigg boss telugu 8 live updates day 84 trolls on Nagarjuna arj

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పన్నెండో వారం హౌజ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్‌ ఎవరనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. మరోవైపు శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వ్యవహరించిన తీరు ఇప్పుడు ట్రోల్స్ కి కారణం అవుతుంది. 

3:58 PM IST

12 వారాలకు యష్మి రెమ్యూనరేషన్

పన్నెండు వారాలు హౌస్స్లో ఉన్న యష్మి భారీగా సంపాదించినట్లు తెలుస్తుంది. ఆమెకు రెమ్యూనరేషన్ రూపంలో పెద్ద మొత్తంలో ముట్టిందట. అందుతున్న సమాచారం ప్రకారం, యష్మి వారానికి రెండు లక్షలు చెప్పున రూ. 24 లక్షలు తీసుకుందట. 

11:43 AM IST

ఉత్కంఠ రేపుతున్న సెకండ్ ప్రోమో

ఆదివారం బిగ్ బాస్ హౌస్లో సరదా గేమ్స్ చోటు చేసుకున్నాయి. తమపై ఉన్న రెండు కంప్లైంట్స్ ఈ ఇద్దరు రాశారో ప్రతి కంటెస్టెంట్ కనిపెట్టాలని నాగార్జున చెప్పాడు. ఈ గేమ్ కూడా ఎంటర్టైనింగ్ గా సాగింది. కాగా పృథ్వి, యష్మిలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని నాగార్జున తెలియజేశాడు. 
 
10:55 AM IST

నా పాటకు సాయి కుమార్ డాన్స్ వేస్తావా, అవినాష్ కి నాగార్జున ఝలక్

శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. సండే ఫన్ డే కావడంతో ఎంటర్టైనింగ్ గేమ్స్ తో నాగార్జున, కంటెస్టెంట్స్.. ఆడియన్స్ కి వినోదం పంచారు. గెస్ ది డైలాగ్.. గేమ్ లో గెలిచిన అవినాష్ నాగార్జున చిత్రంలోని పాటకు డాన్స్ చేశాడు. నా పాటకు సాయి కుమార్ డాన్స్ వేస్తావా? అని అవినాష్ కి నాగార్జున ఝలక్ ఇచ్చాడు. 
 
8:54 AM IST

యష్మి ఎలిమినేషన్‌

కన్నడ కోటకు బీటలు పట్టాయి. ఈ బ్యాచ్‌ నుంచి ఫస్ట్ వికెట్‌ పడింది. నిఖిల్‌, యష్మి, పృథ్వీ, ప్రేరణ ఓ గ్రూపుగా ఉన్న విషయం తెలిసిందే. వీరి నుంచి ఫస్ట్ ఎలిమినేషన్‌ జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌ కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. యష్మి ఎలిమినేట్‌ అయ్యింద అంతేకాదు డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

8:46 AM IST

కన్నడ బ్యాచ్‌ని నాగ్ కాపాడుతున్నాడా?

నాగార్జున ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాడు. శనివారం ఎపిసోడ్‌లో గౌతమ్‌ని తప్పుపడుతూ ఆయన మాట్లాడిన తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆయన కన్నడ బ్యాచ్ ని సేవ్‌ చేసే  ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 

వరస్ట్ హోస్ట్, నాగార్జునపై గౌతమ్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కన్నడ బ్యాచ్‌ని సేవ్‌ చేస్తున్నాడా?

7:42 AM IST

నాగార్జునపై గౌతమ్‌ ఫ్యాన్స్ ట్రోల్స్

శనివారం ఎపిసోడ్‌లో గౌతమ్‌ని టార్గెట్ చేస్తూ, ఆయన చేసింది తప్పు అని చెబుతూ నాగార్జున క్లాస్‌ పీకిన నేపథ్యంలో ఆయన్ని ట్రోల్స్ చేస్తున్నారు గౌతమ్‌ ఫ్యాన్స్. వరస్ట్ హోస్ట్ అంటున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

3:58 PM IST:

పన్నెండు వారాలు హౌస్స్లో ఉన్న యష్మి భారీగా సంపాదించినట్లు తెలుస్తుంది. ఆమెకు రెమ్యూనరేషన్ రూపంలో పెద్ద మొత్తంలో ముట్టిందట. అందుతున్న సమాచారం ప్రకారం, యష్మి వారానికి రెండు లక్షలు చెప్పున రూ. 24 లక్షలు తీసుకుందట. 

11:43 AM IST:

ఆదివారం బిగ్ బాస్ హౌస్లో సరదా గేమ్స్ చోటు చేసుకున్నాయి. తమపై ఉన్న రెండు కంప్లైంట్స్ ఈ ఇద్దరు రాశారో ప్రతి కంటెస్టెంట్ కనిపెట్టాలని నాగార్జున చెప్పాడు. ఈ గేమ్ కూడా ఎంటర్టైనింగ్ గా సాగింది. కాగా పృథ్వి, యష్మిలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని నాగార్జున తెలియజేశాడు. 
 
10:55 AM IST:

శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. సండే ఫన్ డే కావడంతో ఎంటర్టైనింగ్ గేమ్స్ తో నాగార్జున, కంటెస్టెంట్స్.. ఆడియన్స్ కి వినోదం పంచారు. గెస్ ది డైలాగ్.. గేమ్ లో గెలిచిన అవినాష్ నాగార్జున చిత్రంలోని పాటకు డాన్స్ చేశాడు. నా పాటకు సాయి కుమార్ డాన్స్ వేస్తావా? అని అవినాష్ కి నాగార్జున ఝలక్ ఇచ్చాడు. 
 
9:02 AM IST:

కన్నడ కోటకు బీటలు పట్టాయి. ఈ బ్యాచ్‌ నుంచి ఫస్ట్ వికెట్‌ పడింది. నిఖిల్‌, యష్మి, పృథ్వీ, ప్రేరణ ఓ గ్రూపుగా ఉన్న విషయం తెలిసిందే. వీరి నుంచి ఫస్ట్ ఎలిమినేషన్‌ జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌ కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. యష్మి ఎలిమినేట్‌ అయ్యింద అంతేకాదు డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

8:46 AM IST:

నాగార్జున ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాడు. శనివారం ఎపిసోడ్‌లో గౌతమ్‌ని తప్పుపడుతూ ఆయన మాట్లాడిన తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆయన కన్నడ బ్యాచ్ ని సేవ్‌ చేసే  ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 

వరస్ట్ హోస్ట్, నాగార్జునపై గౌతమ్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కన్నడ బ్యాచ్‌ని సేవ్‌ చేస్తున్నాడా?

7:42 AM IST: