గర్భం రాకుండా మాత్రలు... శరీంలో అలాంటి మార్పులు..?

First Published Feb 27, 2021, 3:07 PM IST

ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అవాంఛిత గర్భాన్ని రాకుండా అడ్డుకోవడంలో భారత మహిళలు ఈ సర్వే జరిపిన 69 దేశాల మహిళల కంటే 33% మెరుగ్గా ఉన్నారని తేలింది.