గంటా సింగిల్ పాయింట్ ఎజెండా: కేటీఆర్ కలిసి వస్తే....

First Published Mar 20, 2021, 9:30 PM IST

ఇటీవలి కాలంలో ఉక్కు ఉద్యమమే సింగిల్ పాయింట్ ఎజెండాగా రాజకీయం చేస్తున్నారు గంటా. అందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు అదే అంశం గురించి ఆయన హైదరాబాద్ లో కేటీఆర్ ని కలిశారు.