MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • విజ‌య్ ప్ర‌మాణ స్వీకార వేడుక‌లో.. త్రిష‌తో పాటు అంద‌రిని ఆక‌ర్షించిన ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా?

విజ‌య్ ప్ర‌మాణ స్వీకార వేడుక‌లో.. త్రిష‌తో పాటు అంద‌రిని ఆక‌ర్షించిన ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా?

TVK Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజ‌య్ ప్రమాణ స్వీకారం చేసిన కార్య‌క్ర‌మంలో త్రిష అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విషయం తెలిసిందే. అయితే ఇదే స‌భ‌లో క‌నిపించిన మ‌రో మ‌హిళ వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ ఈమె ఎవరు.? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?  

2 Min read
Author : Narender Vaitla
Published : May 14 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష‌ ప్రత్యేక ఆకర్షణ
Image Credit : Aadhav Arjuna/Facebook

విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష‌ ప్రత్యేక ఆకర్షణ

తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజ‌కీయంగా పెనుమార్పును తీసుకొచ్చింది. ఈ ప్ర‌మాణ స్వీకారం కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముందువరుసలో కూర్చున్న నటి త్రిష్ అందరి దృష్టిని ఆక‌ర్షించారు. విజయ్ కుటుంబ సభ్యుల పక్కన ఆమె కూర్చోవడం కొత్త రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి నియోజకవర్గం నుంచి త్రిష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అందరి చూపు దోచుకున్న డైసీ మార్టిన్
Image Credit : Aadhav Arjuna/Facebook

అందరి చూపు దోచుకున్న డైసీ మార్టిన్

ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో మరో మహిళ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె డైసీ మార్టిన్. ప్రముఖ వ్యాపార సంస్థ అరైజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న డైసీ, తన భర్త ఆధవ్ అర్జున్ మంత్రి పదవి స్వీకరిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో ఆనందభాష్పాలతో చప్పట్లు కొడుతున్న ఆమె దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెపై కూడా మీడియా దృష్టి పడింది.

Related Articles

Related image1
Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?
Related image2
త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. పెట్టుబ‌డికి ఇదే స‌రైన స‌మ‌యం
35
పేద కుటుంబం నుంచి మంత్రి పదవి వరకు ఆధవ్ ప్రయాణం
Image Credit : Aadhav Arjuna/Facebook

పేద కుటుంబం నుంచి మంత్రి పదవి వరకు ఆధవ్ ప్రయాణం

ఆధవ్ అర్జున్ జీవితం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రేరణాత్మక కథగా మారింది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన బాస్కెట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి క్రమంగా ఎదిగారు. ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై విమర్శలు వచ్చిన సమయంలో “నా లాంటి వ్యక్తి ధనిక కుటుంబంలో పెళ్లి చేసుకోకూడదా?” అంటూ ఆయన ఇచ్చిన సమాధానం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ధనిక నేతల్లో ఒకరిగా ఆయన పేరు వినిపిస్తోంది.

45
మార్టిన్ కుటుంబం రాజకీయ ప్రభావం
Image Credit : Aadhav Arjuna/Facebook

మార్టిన్ కుటుంబం రాజకీయ ప్రభావం

డైసీ మార్టిన్ కుటుంబం తమిళనాడులో అత్యంత ప్రభావశీల కుటుంబాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆమె తండ్రి సాంటియాగో మార్టిన్‌ను లాటరీ వ్యాపార ప్రపంచంలో ప్రముఖుడిగా భావిస్తారు. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం రాజకీయంగా వారి బలం ఎంత ఉందో చూపిస్తోంది. డైసీ తల్లి లిమా రోజ్ మార్టిన్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.

55
కుటుంబ వివాదాలు కూడా..
Image Credit : Aadhav Arjuna/Facebook

కుటుంబ వివాదాలు కూడా..

ఈ రాజకీయ విజయాల మధ్య కుటుంబ వివాదాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. డైసీ సోదరుడు జోసెఫ్ చార్లెస్ మార్టిన్ బహిరంగంగా ఆధవ్ అర్జున్‌పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. పలువురు మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, వారికి ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చారనే ఆరోపణలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచే వచ్చిన ఈ విమర్శలు తమిళ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం రాజకీయ వేడుకగానే కాకుండా, అనేక ఆసక్తికర కథనాలకు అడ్రస్ గా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
రాజకీయాలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Animals: ఇండియాలో అరుదైన తెల్లటి అడవి జంతువులు కనిపించే 8 అద్భుతమైన ప్రదేశాలు ఇవే !
Recommended image2
Now Playing
హర్యానా బహిరంగ సభలో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Modi Powerful Speech from Jind, Haryana
Recommended image3
Now Playing
హైడ్రోజన్ రైలును జెండా ఊపి పరుగులు పెట్టించిన మోదీ | PM Modi Flags Off India's First Hydrogen Train
Related Stories
Recommended image1
Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?
Recommended image2
త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. పెట్టుబ‌డికి ఇదే స‌రైన స‌మ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved