MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.

రేష‌న్ కార్డు ఉన్న వారి ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.

Ration Card: దేశ‌వ్యాప్తంగా ఉన్న పేద‌ల‌కు కేంద్ర ప్ర‌బుత్వం రేష‌న్ వ్య‌వ‌స్థ ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పు చేసే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటోంద‌ని తెలుస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 07 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రేషన్ కార్డుదారులకు కేంద్రం కీలక నిర్ణయం
Image Credit : Getty

రేషన్ కార్డుదారులకు కేంద్రం కీలక నిర్ణయం

రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు ఎంపిక స్వేచ్ఛ ల‌భించ‌నుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఆహార ధాన్యాల స్థానంలో నగదు జమ
Image Credit : X

ఆహార ధాన్యాల స్థానంలో నగదు జమ

ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తారన్న వాద‌న న‌డుస్తోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేయనుంది.

Related Articles

Related image1
Savings: రోజుకు రూ. 300 ప‌క్క‌న పెడితే.. రూ. 40 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Related image2
తుల‌సి మొక్క కింద రూపాయి కాయిన్ పెట్టి చూడండి.. జీవితంలో ఊహ‌కంద‌ని మార్పులు ఖాయం
35
పైలట్ ప్రాజెక్టుగా అమలు
Image Credit : Gemini AI

పైలట్ ప్రాజెక్టుగా అమలు

ఈ కొత్త విధానాన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించారు. ఈ అనుభవం ఆధారంగా పూర్తి స్థాయి అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది.

45
ఈ-రూపీ డిజిటల్ వోచర్ వ్యవస్థ
Image Credit : Asianet News

ఈ-రూపీ డిజిటల్ వోచర్ వ్యవస్థ

కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ సహకారంతో ఈ-రూపీ అనే డిజిటల్ వోచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ప్రతి నెలా వోచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వోచర్‌తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

55
నకిలీ కార్డులకు చెక్ పెట్టడమే లక్ష్యం
Image Credit : Getty

నకిలీ కార్డులకు చెక్ పెట్టడమే లక్ష్యం

ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశ్యం నకిలీ రేషన్ కార్డులను తొలగించడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76 వేలకుపైగా డుప్లికేట్ కార్డులను గుర్తించారు. నగదు బదిలీ విధానం అమలులోకి వస్తే బ్లాక్ మార్కెట్ వ్యవహారాలకు పూర్తిగా చెక్ పడనుంది. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరే విధంగా ఈ మార్పు ఉండనుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
Recommended image2
Now Playing
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Recommended image3
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Savings: రోజుకు రూ. 300 ప‌క్క‌న పెడితే.. రూ. 40 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image2
తుల‌సి మొక్క కింద రూపాయి కాయిన్ పెట్టి చూడండి.. జీవితంలో ఊహ‌కంద‌ని మార్పులు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved