MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: ఆ వీడియోలు మోదీ మాట్లాడినవి కావు.. వైరల్ వీడియోలపై క్లారిటీ

PM Modi: ఆ వీడియోలు మోదీ మాట్లాడినవి కావు.. వైరల్ వీడియోలపై క్లారిటీ

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు మాట్లాడినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 25 2026, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏఐతో మార్ఫింగ్ చేసిన వీడియోలు..
Image Credit : PIB Fact Check/X

ఏఐతో మార్ఫింగ్ చేసిన వీడియోలు..

వైరల్ అవుతున్న వీడియోల్లో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లు, కేంద్ర మంత్రులు ఆందోళనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. అయితే ఈ వీడియోల్లోని ఆడియో, విజువల్స్‌ను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినట్లు పీఐబీ తెలిపింది. ప్రత్యేకంగా ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన వీడియోలోని దృశ్యాలను, పార్లమెంట్ వెలుపల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన అసలు వీడియోను మార్చి తప్పుడు సందేశంతో ప్రచారం చేస్తున్నట్లు గుర్తించింది. ఈ వీడియోల్లో వినిపిస్తున్న మాటలు అసలు ప్రసంగాల్లో లేవని స్పష్టం చేసింది.

🚨 DEEPFAKE VIDEO ALERT! 

Pakistani propaganda accounts are circulating a video of Prime Minister @narendramodi featuring fabricated statements that he never made regarding the protest in Delhi. #PIBFactCheck:

❌ This is an '#AI-generated deepfake video' shared to mislead the… pic.twitter.com/OEZHxjlKsz

— PIB Fact Check (@PIBFactCheck) July 24, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విదేశీ నెట్‌వర్క్‌ల పాత్రపై కేంద్రం అప్రమత్తం
Image Credit : X

విదేశీ నెట్‌వర్క్‌ల పాత్రపై కేంద్రం అప్రమత్తం

ఈ తప్పుడు వీడియోల వ్యాప్తి వెనుక విదేశీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు కూడా పనిచేస్తున్నాయని పీఐబీ తెలిపింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ వీడియోలను పెద్దఎత్తున షేర్ చేస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నట్లు వెల్లడించింది. దేశంలో జరుగుతున్న ఆందోళనలను అవకాశంగా మార్చుకుని ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ప్రభుత్వంపై అపోహలు కలిగించడం లక్ష్యంగా ఈ తరహా ఏఐ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను వెంటనే నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.

Pakistani propaganda accounts are circulating a digitally altered video of Union Minister @dpradhanbjp, featuring fabricated and baseless claims.#PIBFactCheck:

✅ Union Minister Dharmendra Pradhan did not make any such statement.

🔗 Watch the full original, unedited video… pic.twitter.com/EAPJyyAdtA

— PIB Fact Check (@PIBFactCheck) July 24, 2026

Related Articles

Related image1
ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే
Related image2
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
33
ఫేక్ కంటెంట్ కనిపిస్తే ఇలా ఫిర్యాదు చేయండి
Image Credit : X

ఫేక్ కంటెంట్ కనిపిస్తే ఇలా ఫిర్యాదు చేయండి

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద వీడియోలు, ఫోటోలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే PIB Fact Checkకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఫిర్యాదు చేయడానికి 91 8799711259 వాట్సాప్ నెంబ‌ర్‌, factcheck@pib.gov.in ఇమెయిల్ ఐడీల‌ను ఇచ్చారు. అలాగే ఏఐ సాయంతో రూపొందించిన వీడియోలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని ధృవీకరించిన తర్వాతే ఇతరులతో పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో ప్రతి పౌరుడి బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

A video of Union Minister Dharmendra Pradhan is circulating online, claiming that he is making an announcement about his position.#PIBFactCheck

❌ This video is #Fake and digitally altered.

🔸 Union Minister @dpradhanbjp did not make any such statement.

▶️ Watch the… pic.twitter.com/CHjDbiAQIz

— PIB Fact Check (@PIBFactCheck) July 25, 2026

सोशल मीडिया पर प्रधानमंत्री नरेंद्र मोदी का एक AI-जनित वीडियो साझा कर उन्हें पेपर लीक से संबंधित बयान देते हुए दिखाया जा रहा है।#PIBFactCheck

❌ यह #AI जनरेटेड फर्जी वीडियो है। 

✅ प्रधानमंत्री @narendramodi ने ऐसा कोई बयान नहीं दिया है। 

✅ वायरल वीडियो AI-जनरेटेड डीपफेक… pic.twitter.com/j4Rp3DBQ2j

— PIB Fact Check (@PIBFactCheck) July 24, 2026

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ
ఫ్యాక్ట్ చెక్

Latest Videos
Recommended Stories
Recommended image1
jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
Recommended image2
CJP Protest : కాక్రోచ్ జనతా పార్టీకి బుధాదిత్య రాజయోగం... భవిష్యత్ లో ఏం జరగబోతోందో చెప్పేసిన వేణుస్వామి
Recommended image3
Modi World Record : ఫ్రెండ్స్ అంటూ ట్రెండ్ సెట్ చేసిన మోదీ... జెన్-జి ల సపోర్ట్ తో ఫిఫా రికార్డ్ బ్రేక్
Related Stories
Recommended image1
ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే
Recommended image2
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved