MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే

ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే

Car Laptop Charger: కారులో మొబైల్ ఛార్జ‌ర్ ఉంటుంది. అయితే ల్యాప్‌టాప్ వంటికి ఛార్జ్ చేయ‌డం కుద‌ర‌దు. అయితే అలాంటి వారి కోస‌మే Ceptics 200W కార్ ల్యాప్‌టాప్ ఛార్జ‌ర్ అందుబాటులో ఉంది. ఈ ప్రొడ‌క్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 25 2026, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకేసారి 5 పరికరాలకు ఛార్జింగ్
Image Credit : Amazon, Gemini AI

ఒకేసారి 5 పరికరాలకు ఛార్జింగ్

ఇది కారులోని 12V DC విద్యుత్‌ను 220V AC పవర్‌గా మార్చి ఒకేసారి పలు పరికరాలను ఛార్జ్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కార్ పవర్ ఇన్వర్టర్‌లో మొత్తం 5 అవుట్‌పుట్‌లు ఉన్నాయి. వీటిలో 2 USB Type-A పోర్టులు 1 USB Type-C PD (18W ఫాస్ట్ ఛార్జింగ్), 2 యూనివర్సల్ AC సాకెట్లు ఉన్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌, మొబైల్‌, ట్యాబ్లెట్‌, కెమెరా లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. QC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి స‌పోర్ట్ చేయ‌డంతో గ్యాడ్జెట్స్ వేగంగా ఛార్జ్ అవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
12V నుంచి 220V పవర్ మార్పిడి
Image Credit : Amazon.in

12V నుంచి 220V పవర్ మార్పిడి

ఈ ఇన్వర్టర్ కారులో లభించే 12V DC విద్యుత్‌ను 220V AC పవర్‌గా మారుస్తుంది. గరిష్టంగా 200 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. స్మార్ట్ వోల్టేజ్ టెక్నాలజీ వల్ల స్థిరమైన పవర్ సప్లై అందించడంతో ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోళ్లు, టీవీలు వంటి పరికరాలకు కూడా సురక్షితంగా విద్యుత్ అందుతుంది.

Related Articles

Related image1
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Related image2
నలుపు, తెలుపు, నీలం.. ఇంటికి ఏ రంగు వాటర్ ట్యాంక్ మంచిది? కొనేముందు ఇవి తెలుసుకోండి
35
కాంపాక్ట్ డిజైన్.. ప్రయాణాలకు అనువైనది
Image Credit : Amazon.in

కాంపాక్ట్ డిజైన్.. ప్రయాణాలకు అనువైనది

ఈ పరికరం చిన్న పరిమాణంలో ఉండటంతో కారులో ఎక్కువ స్థలం ఆక్రమించదు. 24 అంగుళాల పవర్ కేబుల్ ఉండటంతో కారులో అవసరమైన చోట సులభంగా అమర్చుకోవచ్చు. దీని ఆధునిక డిజైన్ కార్ ఇంటీరియర్‌కు కూడా చక్కగా సరిపోతుంది.

45
భద్రతకు ప్రత్యేక ఫీచర్లు
Image Credit : Amazon.in

భద్రతకు ప్రత్యేక ఫీచర్లు

ఈ పవర్ ఇన్వర్టర్‌ను ABS + PC + V0 నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేశారు. ఇందులో ఉండే కూలింగ్ ఫ్యాన్ అధిక వేడి ఏర్పడకుండా సహాయపడుతుంది. అలాగే డిజిటల్ డిస్‌ప్లే ద్వారా బ్యాటరీ వోల్టేజ్‌, USB ఛార్జింగ్ కరెంట్‌ను చూడవచ్చు. ప్రత్యేక ఆన్/ఆఫ్ స్విచ్ ఉండటం వల్ల అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించి భద్రతను పెంచుకోవచ్చు.

55
18 నెలల వారంటీతో..
Image Credit : Amazon.in

18 నెలల వారంటీతో..

ఈ Ceptics కార్ పవర్ ఇన్వర్టర్‌పై 18 నెలల వారంటీ లభిస్తుంది. ఉత్పత్తికి సంబంధించిన సమస్యలు లేదా సందేహాలు ఉంటే కంపెనీ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించవచ్చు. తరచూ ప్రయాణాలు చేసే వారు, కారులో నుంచే ల్యాప్‌టాప్‌ లేదా ఇతర గ్యాడ్జెట్‌లను ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరమైన యాక్సెసరీగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Recommended image2
నలుపు, తెలుపు, నీలం.. ఇంటికి ఏ రంగు వాటర్ ట్యాంక్ మంచిది? కొనేముందు ఇవి తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved