MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్

jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్

jyotika: ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేలా నటి జ్యోతిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు...ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి ఆమె బహిరంగంగానే సపోర్ట్ చేసినట్లు కనిపిస్తోంది.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 25 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోషల్ మీడియాలో వైరల్ అయిన జ్యోతిక పోస్ట్
Image Credit : jyothika/instagram

సోషల్ మీడియాలో వైరల్ అయిన జ్యోతిక పోస్ట్

నటి జ్యోతిక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు ఆమె బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. విద్యార్థుల పక్షాన నిలుస్తున్నా.. అంటూ పోస్ట్ పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్
Image Credit : jyothika/instagram

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్

తన పోస్టులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన పాలన, ప్రజాస్వామ్య విలువలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు తాను సపోర్టు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థులు దేశవ్యాప్తంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, విద్యా విధానంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్
Related image2
Ginger Garlic Paste: ఒక్కసారి చేస్తే చాలు.. హోటల్ స్టైల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నెలలపాటు నిల్వ ఉండే టెక్నిక్
35
మా పిల్లలు మీలాగే ధైర్యంగా ఉండాలి
Image Credit : Asianet News

మా పిల్లలు మీలాగే ధైర్యంగా ఉండాలి

జ్యోతిక తన పోస్టులో ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్ వంటి ఉద్యమకారులను అభినందిస్తూ, తమ పిల్లలు మీలాగే ధైర్యంగా, నిజాయితీగా ఎదగాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అని పేర్కొన్నారు. యువత భయపడకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు.

45
We are India: జ్యోతిక
Image Credit : jyothika/instagram

We are India: జ్యోతిక

అంతేకాదు, "We are India" అంటూ రాసుకొచ్చారు. మీరు ఒత్తిడిని ఛేదించారు... మాలో భయాన్ని తొలగించారు అంటూ విద్యార్థుల ధైర్యాన్ని జ్యోతిక ప్రశంసించారు. చివర్లో "జై హింద్" అంటూ తన పోస్టును ముగించారు. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతిక పోస్టుపై విద్యార్థులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండగా...మరికొందరు విమర్శిస్తున్నారు.

55
ఉద్యమానికి తెలపలేను
Image Credit : arijitsingh/instagram

ఉద్యమానికి తెలపలేను

ప్రస్తుతం విద్యార్థుల ఉద్యమానికి, సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు, విద్యా వ్యవస్థలో సంస్కరణల డిమాండ్‌కు పలువురు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రెస్పాండ్ అయ్యారు. కానీ సింగర్ అరిజిత్ సింగ్ మాత్రం ఉద్యమానికి తెలపలేనంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Related Stories
Recommended image1
Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్
Recommended image2
Ginger Garlic Paste: ఒక్కసారి చేస్తే చాలు.. హోటల్ స్టైల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నెలలపాటు నిల్వ ఉండే టెక్నిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved