MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • Flight Rules : మీ బ్యాగ్‌లో కొబ్బరికాయ ఉంటే విమానం ఎక్కనివ్వరు... ఎందుకో తెలుసా?

Flight Rules : మీ బ్యాగ్‌లో కొబ్బరికాయ ఉంటే విమానం ఎక్కనివ్వరు... ఎందుకో తెలుసా?

విమానంలో ప్రయాణించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్‌లో అన్ని వస్తువులను తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉండదు… లిక్విడ్స్, పదునైన వస్తువులే కాదు కొన్ని సాధారణ వస్తువులను కూడా తీసుకెళ్లలేం. అవేంటో తెలుసుకొండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 14 2026, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
విమానంలో కొబ్బరికాయపై నిషేధం..
Image Credit : PR

విమానంలో కొబ్బరికాయపై నిషేధం..

సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయ కొట్టి ఓ ముక్కను ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటాం. కానీ మీరు ఫ్లైట్‌లో ఏదైనా దేవాలయానికి వెళితే మాత్రం తిరుగుప్రయాణంలో కొబ్బరికాయను ఇంటికి తీసుకెళ్లడానికి వీలుండదు. కొబ్బరికాయను విమానంలో అనుమతించరు. ఇది డేంజర్ కాదని మనం అనుకుంటాం.. కానీ విమానయాన సంస్థలు దీన్ని అత్యంత ప్రమాదకరమైన వస్తువుల లిస్ట్‌లో పెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఎండు కొబ్బరితోనే అసలు చిక్కు..
Image Credit : Getty

ఎండు కొబ్బరితోనే అసలు చిక్కు..

విమానయాన సంస్థల ప్రకారం… ఎండు కొబ్బరి చాలా ప్రమాదకరం. దీనికి మంటలు అంటుకునే ప్రమాదం ఎక్కువ. ఇందులో నూనె శాతం ఎక్కువగా ఉండటమే కారణం. అందుకే దీన్ని నూనె తయారీకి వాడతారు. విమానంలో వేడి తగిలితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
SpiceJet flight: ఊడిపోయిన స్పైస్‌జెట్ విమానం వీల్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ
Related image2
Flight Ticket Refund: విమానం క్యాన్సిల్‌ అయ్యిందా...అయితే పూర్తి రీఫండ్‌ ఇలా పొందండి!
38
హ్యాండ్ బ్యాగేజ్‌లో అనుమతి ఉందా..?
Image Credit : Getty

హ్యాండ్ బ్యాగేజ్‌లో అనుమతి ఉందా..?

చెక్-ఇన్ లగేజీలో ఎండు కొబ్బరికి అస్సలు అనుమతి లేదు. హ్యాండ్ బ్యాగేజ్‌లో గానీ, చెక్-ఇన్ బ్యాగేజ్‌లో గానీ ఎండు కొబ్బరిని తీసుకెళ్లకూడదు. పచ్చి కొబ్బరికాయ అయినా, ఎండు కొబ్బరి అయినా.. దేన్నీ ఫ్లైట్‌లోకి అనుమతించరు.

48
ఈ విమాన సంస్థల్లో మాత్రం కొబ్బరికి అనుమతి...
Image Credit : Getty

ఈ విమాన సంస్థల్లో మాత్రం కొబ్బరికి అనుమతి...

స్పైస్‌జెట్ లాంటి కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరికాయ తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. కానీ అది ఎండు కొబ్బరి అయి ఉండకూడదు. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సరిగ్గా ప్యాక్ చేసి తీసుకెళ్లొచ్చు. ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలను చెక్-ఇన్ లగేజీలో అనుమతిస్తారు.

58
అగ్ని ప్రమాద అవకాశాలు..
Image Credit : Getty

అగ్ని ప్రమాద అవకాశాలు..

విమానంలో లగేజీ పెట్టే చోట వెంటిలేషన్ సరిగా ఉండదు. ఎండు కొబ్బరి నుంచి వెలువడే వేడి మంటలకు కారణం కావచ్చు. ఒకసారి మంటలు అంటుకుంటే, విమానం ఎత్తులో ఉండటం, పరిమిత వనరుల కారణంగా దాన్ని ఆర్పడం చాలా కష్టం.

68
కొబ్బరి నీళ్లు కూడా నిషేధమే..
Image Credit : AI Generated

కొబ్బరి నీళ్లు కూడా నిషేధమే..

మీరు కొబ్బరి నీళ్లను కూడా క్యాబిన్‌లో తీసుకెళ్లడానికి వీల్లేదు. విమానయాన సంస్థలు దీనికి అనుమతి ఇవ్వవు. భద్రతా నిబంధనల ప్రకారం, నిర్దిష్ట పరిమితికి మించి ద్రవాలను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.

78
కొబ్బరికాయ తీసుకెళ్తే ఏమవుతుంది?
Image Credit : X

కొబ్బరికాయ తీసుకెళ్తే ఏమవుతుంది?

ఒకవేళ మీరు ఫ్లైట్‌లో కొబ్బరికాయ తీసుకెళ్తే, ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది లగేజీ తనిఖీ చేసేటప్పుడు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. కస్టమ్స్ నిబంధనల ప్రకారం మీకు వార్నింగ్ ఇవ్వొచ్చు లేదా జరిమానా కూడా విధించవచ్చు.

88
క్యాబిన్ బ్యాగేజ్‌లో ఇవి కూడా నిషేధమే...
Image Credit : Getty

క్యాబిన్ బ్యాగేజ్‌లో ఇవి కూడా నిషేధమే...

నిర్ణీత పరిమితిలో వాటర్ బాటిల్ లేదా కూల్ డ్రింక్స్ తీసుకెళ్లొచ్చు. కానీ బిర్యానీ లాంటి వండిన ఆహార పదార్థాలకు అనుమతి లేదు. స్పాంజ్ కేకులు, స్వీట్లు, బేకరీ ఐటమ్స్ తీసుకెళ్లకూడదు. పచ్చి చేపలు లేదా మాంసం కూడా తీసుకెళ్లడానికి వీల్లేదు. ఊరగాయలను కూడా ఎయిర్‌లైన్స్ అనుమతించవు. పొడి లేదా పూర్తి రూపంలో ఉన్న ఎలాంటి మసాలా దినుసులపైనా నిషేధం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ప్రయాణం
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
SpiceJet flight: ఊడిపోయిన స్పైస్‌జెట్ విమానం వీల్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ
Recommended image2
Flight Ticket Refund: విమానం క్యాన్సిల్‌ అయ్యిందా...అయితే పూర్తి రీఫండ్‌ ఇలా పొందండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved