MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Bad Breath: బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా? ఈ విటమిన్ లోపమే కారణం, ఇవి తింటే చాలు

Bad Breath: బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా? ఈ విటమిన్ లోపమే కారణం, ఇవి తింటే చాలు

Bad Breath:  రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కూడా చాలా మందికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది.చిగుళ్లు, దంతాల సమస్య కాకుండా,శరీరంలో కొన్ని విటమిన్ల లోపం ఉన్నా కూడా ఈ దుర్వాసన వస్తుందని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 19 2026, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నోటి దుర్వాసన..
Image Credit : Getty

నోటి దుర్వాసన..

నోటి దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీని కారణంగా వారు అందరి ముందు నిలబడి మాట్లాడలేరు. తమ నోటి దుర్వాసన కారణంగా అసహ్యించుకుంటారేమో అనే భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది సరిగా బ్రష్ చేయకపోవడం వల్లనే నోటి దుర్వాసన వస్తుంది అనుకుంటారు. అందుకే.. రోజుకి మూడు, నాలుగు సార్లు బ్రష్ చేయడం.. మౌత్ ఫ్రెషనర్లు వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయినా కూడా నోటి దుర్వాసన తగ్గడం లేదు అంటే.. విటమిన్ లోపం కారణం కావచ్చు. మీరు విన్నది నిజమే.. కొన్ని రకాల విటమిన్ లోపం కారణంగా ఈ సమస్య ఎదురౌతుందని మీకు తెలుసా? మరి, ఆ విటమిన్లు ఏంటి? వాటి కోసం ఏం తినాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విటమిన్ల లోపం...
Image Credit : Getty

విటమిన్ల లోపం...

విటమిన్ సి.. విటమిన్ సి.. మన చిగుళ్లు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపం ఉంటే... చిగుళ్ల వాపు రావడం, రక్తస్రావం, బాక్టీరియాకి కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి.. ఉసిరి, జామ, కివి, ఆరెంజ్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి.

విటమిన్ డి లోపం - ఈ విటమిన్ ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. విటమిన్ డి లోపం దంతాలు బలహీనపడటానికి, దంత క్షయం ప్రమాదాన్ని పెంచడానికి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ఇది దుర్వాసనకు దారితీస్తుంది.

పుట్టగొడుగులు,కోడి గుడ్డు, ఆవు పాలు, పెరుగు, సోయా పాలు , సోయా ఉత్పత్తులు వంటి విటమిన్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చండి.

విటమిన్ బి 12 లోపం - విటమిన్ బి 12 లోపం నోటి పూతకు కారణమవుతుంది. జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఆహారంలో వీలైనంత ఎక్కువగా తెలుపు లేదా ఎరుపు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహారాన్ని తినండి.

విటమిన్ ఎ లోపం - విటమిన్ ఎ లోపం నోరు , గొంతులో తేమను తగ్గిస్తుంది. నోరు పొడిబారడం, నోటి దుర్వాసనను పెంచుతుంది.

ఫోలిక్ ఆమ్లం (విటమిన్ బి 9) లోపం - దీని లోపం చిగుళ్ళను బలహీనపరుస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ఇది దుర్వాసనకు దారితీస్తుంది.

Related Articles

Related image1
Winter Skin Care: చలికాలంలో శరీరానికి ఆవనూనె రాస్తే ఏమౌతుంది?
Related image2
Hair Care: తలస్నానానికి గంట ముందు ఇది రాస్తే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది..!
33
నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి ఈ డ్రింక్స్ తాగితే చాలు..
Image Credit : Getty

నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి ఈ డ్రింక్స్ తాగితే చాలు..

యాలకులు, దాల్చిన చెక్క: నోటి దుర్వాసనను నివారించడానికి, యాలకులు, చిన్న దాల్చిన మొక్కను నలిమిలితే సరిపోతుంది. మీ నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మీ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మీ నోటి దుర్వాసనను నివారిస్తుంది.

బిర్యానీ ఆకుతో టీ...

దుర్వాసనను తక్షణమే వదిలించుకోవడానికి బిర్యానీ ఆకు టీ తాగండి. నాలుగు బిర్యానీ ఆకులను నీటిలో కొన్ని నిమిషాలు మరిగించి, ఆపై దానిని వడకట్టి త్రాగండి. మీరు రెగ్యులర్ గా దనియాలు, తులసి ఆకులు నమిలినా కూడా దుర్వాసన క్రమంగా తగ్గుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
AC Rain Cover: మీ AC పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న వస్తువును ట్రై చేయండి.. ధర కూడా తక్కువే!
Recommended image2
Gold Necklace: 6 గ్రాముల్లోపు వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!
Recommended image3
పెళ్లికి ముందే మీకు కాబోయే భార్య లేదా భర్తను ఈ 5 విషయాలు అడగడం మర్చిపోవద్దు
Related Stories
Recommended image1
Winter Skin Care: చలికాలంలో శరీరానికి ఆవనూనె రాస్తే ఏమౌతుంది?
Recommended image2
Hair Care: తలస్నానానికి గంట ముందు ఇది రాస్తే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved