MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • PM Modi : ప్రధాని మోదీ ధరించే కళ్లద్దాల ధర ఎంతో తెలుసా? బ్రాండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

PM Modi : ప్రధాని మోదీ ధరించే కళ్లద్దాల ధర ఎంతో తెలుసా? బ్రాండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

PM Modi Luxury Eyeglasses : ప్రధాని నరేంద్ర మోదీ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కట్టుబొట్టు నుంచి ధరించే కళ్లద్దాల వరకు అన్నీ ట్రెండ్ సెట్టర్లే. మరి మోదీ వాడే ఆ రిమ్ లెస్ గ్లాసెస్ ఏ బ్రాండ్? వాటి ధర ఎంతో మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2026, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రధాని మోదీ స్టైల్ సీక్రెట్: ఆ కళ్లద్దాల ధర ఎంతో తెలుసా?
Image Credit : Getty

ప్రధాని మోదీ స్టైల్ సీక్రెట్: ఆ కళ్లద్దాల ధర ఎంతో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన రాజకీయ వ్యూహాలే కాదు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మోదీ ధరించే కళ్లద్దాలు ఆయన వ్యక్తిత్వానికి ఒక హుందాతనాన్ని ఇస్తాయి. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.. మోదీ వాడే కళ్లద్దాలు ఏ కంపెనీవి? వాటి రేటు ఎంత ఉంటుంది అని. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పీఎం మోదీ ఏ బ్రాండ్ కళ్లద్దాలు వాడుతారు?
Image Credit : ANI

పీఎం మోదీ ఏ బ్రాండ్ కళ్లద్దాలు వాడుతారు?

పలు రిపోర్టుల ప్రకారం.. ప్రధాని మోదీ మొంట్ బ్లాంక్ (Mont Blanc), బుల్గరీ (Bulgari) వంటి అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్ల ఫ్రేమ్‌లను ధరిస్తూ కనిపిస్తారు. ఈ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వస్తువులకు పెట్టింది పేరు. మోదీ సాధారణంగా రిమ్‌లెస్ లేదా చాలా తక్కువ బరువు ఉండే లైట్ వెయిట్ ఫ్రేమ్‌లను ఎంచుకుంటారు. ఇది ఆయన సింప్లిసిటీని, ఎలిగెంట్ లుక్‌ను చూపిస్తాయి.

Related Articles

Related image1
WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి
Related image2
Aadhaar Card : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ 5 డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ప్రాసెస్ ఇదే!
35
ప్రధాని మోదీ కళ్లద్దాల ప్రత్యేకత ఏంటి?
Image Credit : Asianet News

ప్రధాని మోదీ కళ్లద్దాల ప్రత్యేకత ఏంటి?

మోదీ కళ్లద్దాలు కేవలం చూపు కోసమే కాదు, ఆయన పర్సనాలిటీలో ఒక భాగంగా మారిపోయాయి. ఆయన వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు డిజైన్ల అద్దాలు ధరించినప్పటికీ, స్టైల్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. సిల్వర్, గోల్డెన్ లేదా ట్రాన్స్‌పారెంట్ టోన్లలో ఉండే ఈ అద్దాలు ఆయన ధరించే ప్రతి డ్రెస్ కూ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఇవి పక్కాగా ఆయన ముఖానికి సరిపోయేలా కస్టమైజ్డ్ చేసినవని సమాచారం. దీనివల్ల ఎక్కువ సమయం ధరించినా ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉంటాయి.

45
ప్రధాని మోదీ కళ్లద్దాల ధర ఎంత?
Image Credit : ANI

ప్రధాని మోదీ కళ్లద్దాల ధర ఎంత?

సాధారణంగా మొంట్ బ్లాంక్ లేదా బుల్గరీ వంటి బ్రాండ్ల అద్దాలు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఈ బ్రాండ్ల కళ్లద్దాల ప్రారంభ ధరలు ₹17,000 నుంచి మొదలై ₹50,000 వరకు ఉంటుంది. ఇక వీటిలో లగ్జరీ కలెక్షన్లు లేదా ప్రత్యేకంగా తయారు చేసిన మోడళ్ల ధర ₹70,000 పైగానే ఉంటుంది. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే.

55
ట్రెండ్ సెట్టర్ గా మోదీ
Image Credit : ANI

ట్రెండ్ సెట్టర్ గా మోదీ

ప్రధాని మోదీ స్టైల్‌ను చూసి చాలా మంది యువకులు, ప్రొఫెషనల్స్ ఇప్పుడు రిమ్‌లెస్ కళ్లద్దాలను ఇష్టపడుతున్నారు. క్లాసీ లుక్ కోసం ఈ రకమైన అద్దాలు బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. ప్రధాని మోదీ కేవలం రాజకీయాలనే కాదు, ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కూడా ప్రభావితం చేస్తున్నారనడంలో సందేహం లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Lizards: మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు..!
Recommended image2
Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే!
Recommended image3
టొమాటోలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా? ఈ సింపుల్ పని చేయండి చాలు
Related Stories
Recommended image1
WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి
Recommended image2
Aadhaar Card : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ 5 డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ప్రాసెస్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved