MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Tulsi Plant: నాటకుండానే మీ ఇంట్లో తులసి మొక్క పెరిగిందా? ఇది దేనికి సంకేతమూ తెలుసా?

Tulsi Plant: నాటకుండానే మీ ఇంట్లో తులసి మొక్క పెరిగిందా? ఇది దేనికి సంకేతమూ తెలుసా?

Tulsi Plant: మీరు నాటకుండానే మీ ఇంట్లో తులసి మొక్క పెరిగిందా? అలా మొక్క పెరగడం దేనిని సూచిస్తుంది? శుభమా? అశుభమా? ఆ మొక్కను ఏం చేయాలో మీకు తెలుసా? దానిని ఏ దిక్కులో పెంచాలి? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 26 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Tulsi plant
Image Credit : AI Image

Tulsi plant

హిందూ సంప్రదాయం ప్రకారం, తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషం, సానుకూల వాతావరణం నెలకొంటుందని నమ్ముతారు. అంతేకాదు.. సాక్షాత్తు లక్ష్మీదేవి తులసి తులసిలో కొలువై ఉంటుందని.. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. సంపదకు లోటు ఉండదని భావిస్తారు. అలాంటి తులసి మొక్క మీరు నాటకుండానే.. ఇంట్లో అనుకోకుండా ఎప్పుడైనా పెరిగిందా? అలా పెరగడం శుభమేనా? దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.దైవ అనుగ్రహం...
Image Credit : Asianet News

1.దైవ అనుగ్రహం...

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో తులసి మొక్క దానంతట అదే పెరిగితే మీపై దైవానుగ్రహం ఉందని అర్థం. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం. సంతోషంగా ఉన్న ఇంట్లో మాత్రమే తులసి మొక్క బాగా పెరుగుతుంది. అంతేకాదు.. ఆ మొక్క పెరిగే కొద్దీ మీ కుటుంబంలో సంతోషం, సంపద పెరుగుతాయని అర్థం

ఆర్థిక లాభం...

ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిక్కులో తులసి మొక్క పెరగడాన్ని ఆర్థిక పురోగతికి సంకేతంగా భావిస్తారు. అకస్మాత్తుగా మీ చేతికి డబ్బు రావడానికి సంకేతంగా భావిస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.

కుటుంబంలో శుభవార్త..

మీ ఇంటి పెరట్లో తులసి మొక్క పెరిగితే.. త్వరలో మీరు శుభవార్త వినబోతున్నారని అర్థం. అంటే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడమూ, బిడ్డ పుట్టడం లాంటివి జరిగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!
Related image2
Tulsi Plant Care : మీ ఇంటిముందు తులసి మొక్క వాడిపోతోందా? కేవలం 2 రూపాయల ఖర్చుతో మళ్లీ పచ్చగా మార్చేయండి
33
 తులసి మొక్కను ఏ దిక్కుల్లో పెంచాలి...?
Image Credit : Getty

తులసి మొక్కను ఏ దిక్కుల్లో పెంచాలి...?

1.తూర్పు దిశ...

వాస్తు శాస్త్రం ప్రకారం, తులసిని నాటడానికి తూర్పు దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.ఈ దిక్కుల్లో మొక్క ఉన్నప్పుడు సూర్య కిరణాలు తులసి ఆకులపై పడతాయి. మొక్క పచ్చగా ఉంటుంది. అందుకే, ఈ దిశలో మొక్క పెంచడం చాలా శుభప్రదం

2.ఈశాన్య దిశ...

తులసి మొక్కను పెంచడానికి మరో పవిత్రమైన దిశ ఈశాన్యం. ఈ దిశలో తులసి మొక్క పెంచితే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.

ఆగ్నేయ దిశ..

ఈ దిశ కూడా తులసి మొక్క పెంచడానికి చాలా పవిత్రమైనది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు.. ఈ ఆగ్నేయ దిశలో తులసి మొక్కను పెంచడం వల్ల మంచి ఆదాయం పెరుగుతుంది. ఆ సమస్యలన్నీ తీరిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
తోటపని

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!
Recommended image2
Tulsi Plant Care : మీ ఇంటిముందు తులసి మొక్క వాడిపోతోందా? కేవలం 2 రూపాయల ఖర్చుతో మళ్లీ పచ్చగా మార్చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved