హార్ట్ డిజైన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్‌గా, సింపుల్‌గా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి కాబట్టి డైలీ వేర్ కి పర్ఫెక్ట్ ఆప్షన్.
Image credits: Instagram/Chatgpt
Telugu
3 లేయర్ సిల్వర్ ఇయర్ రింగ్స్
మూడు లేయర్ల స్టోన్స్‌తో ఉండే ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. దీని మెరుపు మీ ముఖానికి అందమైన లుక్ ఇస్తుంది.
Image credits: Instagram/Chatgpt
Telugu
స్టార్ డిజైన్ ఇయర్ రింగ్స్
స్టార్ డిజైన్ ఇయర్ రింగ్స్ మీకు ట్రెండీ, యూనిక్ స్టైల్ ఇస్తాయి. దీని పొడవాటి చైన్ ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. వెస్టర్న్ డ్రెస్సులపైకి చక్కగా నప్పుతుంది.
Image credits: Instagram/Chatgpt
Telugu
మూన్ డిజైన్ సిల్వర్ ఇయర్ రింగ్స్
హాఫ్ మూన్ డిజైన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ సింపుల్‌గా ఉన్నా క్లాసీ లుక్ ఇస్తాయి. దీని సిల్వర్ మెరుపు ఏ వయసు అమ్మాయిలకైనా బాగా నప్పుతుంది. రోజువారీ వాడకానికి చాలా బాగుంటుంది.
Image credits: Instagram/Chatgpt
Telugu
లైన్ బార్ డిజైన్ ఇయర్ రింగ్స్
మోడ్రన్, మినిమల్ స్టైల్ ఇష్టపడేవారికి ఈ లైన్ బార్ డిజైన్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. తేలికగా, సౌకర్యవంతంగా ఉండటంతో డైలీవేర్ కి బాగుంటాయి.
Image credits: Instagram/Chatgpt
Telugu
ఫ్లవర్ డిజైన్ సిల్వర్ ఇయర్ రింగ్స్
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. యూనిక్ లుక్ ఇస్తాయి. తక్కువ ధరలో వస్తాయి.