MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Varicose Veins: నరాల నొప్పితో బాధపడుతున్నారా? ఈ వంటింటి చిట్కాలతో ఉపశమనం..

Varicose Veins: నరాల నొప్పితో బాధపడుతున్నారా? ఈ వంటింటి చిట్కాలతో ఉపశమనం..

Varicose Veins Home Remedies: ఈ మధ్య కాలంలో చాలా మందికి కాళ్ళ సిరల్లో వాపు (వెరికోస్ వెయిన్స్) సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను ఈ క్రింది వంటింటి చిట్కాలతో తగ్గించుకోవచ్చంట. 

2 Min read
Author : Rajesh K
Published : Jun 28 2025, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 వెరికోస్ వెయిన్స్ సమస్యతో
Image Credit : stockPhoto

వెరికోస్ వెయిన్స్ సమస్యతో

కాళ్ళ సిరల్లో వాపు (వెరికోస్ వెయిన్స్) ఇది అసాధారణ సమస్య. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. కాళ్ళలో నరాలు, రక్తనాళాలు వంకరలు తిరిగితే గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కాళ్ళ నొప్పి, బరువుగా అనిపించడం, వాపు, చర్మం రంగు మారడం, నరాలు నీలి లేదా ఎర్రగా కనిపిస్తాయి. ఈ  వెరికోస్ వెయిన్స్ లక్షణాలను ముందుగానే గుర్తించి,  దీనిని నివారించే చిట్కాల గురించి తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 చేయాల్సినవి
Image Credit : stockPhoto

చేయాల్సినవి

వెరికోస్ వెయిన్స్ నివారణకు వ్యాయామం చాలా ముఖ్యం. అంటే మరి ఎక్కువ వ్యాయామం అవసరం లేదు. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోకూడదు. నడక, సైక్లింగ్, జాగింగ్ లాంటివి చేయొచ్చు. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. సాల్మన్ చేప, ఆలివ్ నూనె, వాల్ నట్స్, కానన్ గౌతి చేపలు, కీర, బాదం, పుచ్చకాయ గింజలను తమ డైట్ లో చేర్చుకోవాలి. 

36
చేయకూడని పనులు
Image Credit : stockPhoto

చేయకూడని పనులు

వెరికోస్ వెయిన్స్ సమస్య పరిష్కారానికి ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  సోడియం ఎక్కువ ఆహారం, ప్యాకెట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండండి. ఇవి వెరికోస్ వెయిన్స్ సమస్యను తీవ్రం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. టైట్ సాక్స్ లు, దుస్తులు వేసుకోకూడదు. అసౌకర్యంగా ఉంటే కలబంద గుజ్జుతో మసాజ్ చేయండి. కలబంద వాపు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

46
మునగాకు, పసుపు తో
Image Credit : stockPhoto

మునగాకు, పసుపు తో

వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వారు మునగ, పసుపు ఉపశమానాన్ని ఇస్తాయి. మునగాకు, పసుపును కలిపి నూరి, అందులో రెండు చెంచాల ఆముదం కలిపి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట ఆప్లై చేయండి. ఆరిన తర్వాత వేడి నీళ్ళతో కడగాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, వాపు తగ్గిస్తుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే వెరికోస్ వెయిన్స్ సమస్య తగ్గుతుంది. 

56
నువ్వుల నూనెతో ఇలా ..
Image Credit : stockPhoto

నువ్వుల నూనెతో ఇలా ..

వెరికోస్ వెయిన్స్ సమస్యకు నువ్వుల నూనె కూడా ఓ మంచి పరిష్కారం. 100 ml నువ్వుల నూనె, 4 చెంచాల జీలకర్ర, 2 చెంచాల పసుపు కలిపి ఓ గిన్నెలో వేసి వేడి చేయాలి. పసుపు రంగు మారి, మిశ్రమం గట్టి పడే వరకు వేయించండి. చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో నిల్వ చేసుకోండి. అవసరమైనప్పుడు ఈ నూనెను వెరికోస్ వెయిన్స్ ఉన్న చోట పై నుంచి కిందకి రాసుకోవాలి. ఇలా చేస్తే నరాలు సాధారణ స్థితికి వస్తాయి.

66
వైద్య సలహా
Image Credit : stockPhoto

వైద్య సలహా

వెరికోస్ వెయిన్స్ కు నువ్వుల నూనె, జీలకర్ర మంచి పరిష్కారం పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధి తీవ్రత తగ్గిస్తాయి. అయితే.. ఇది వంటింటి చిట్కా మాత్రమే. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిల్చోవడం, ఊబకాయం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. ఈ చిట్కాలు పూర్తి పరిష్కారం కాదు. కాళ్ళ నొప్పి, వాపు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Health Tips: రాత్రిపూట ఈ లక్షణాలుంటే.. హార్ట్, లివర్, కిడ్నీ డేంజర్ లో ఉన్నట్లే!
Recommended image2
Liver Health: మీ లివర్ హెల్దీగా ఉండాలంటే.. ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తాగండి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved