MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • Night time Thirst: అర్థరాత్రి తరచుగా దాహం వేస్తోందా ? నిర్లక్ష్యం చేయకండి..

Night time Thirst: అర్థరాత్రి తరచుగా దాహం వేస్తోందా ? నిర్లక్ష్యం చేయకండి..

Nighttime Thirst : అర్ధ రాత్రిళ్లు గొంతు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం వలన నిద్రభంగం వాటిల్లుతుంది. అయితే.. ఇది చిన్న సమస్యే అని భావిస్తే తప్పే. ఈ సమస్య కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు. ఆ వ్యాధులేంటీ? సమస్య నివారణ మార్గాలేంటో తెలుసుకోండి. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 01 2025, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 రాత్రిళ్లు గొంతు ఎండుకపోతుందా?
Image Credit : Freepik

రాత్రిళ్లు గొంతు ఎండుకపోతుందా?

చాలా మందికి రాత్రిళ్లు నిద్రలో దాహం వేస్తుంది. అయితే.. ఇదొక సాధారణ సమస్యలా అనిపించవచ్చు, కానీ, ఇది కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల సంకేతం కావచ్చు. తరచుగా అర్థరాత్రి లేచి నీళ్లు తాగాలనిపిస్తే, అది డయాబెటిస్, డయాబెటిస్ ఇన్సిపిడస్, లేదా కిడ్నీ సంబంధిత సమస్యలకు  సూచన కావచ్చు. ఈ అలవాటు నిరంతరంగా కొనసాగితే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డయాబెటిస్ :
Image Credit : Getty

డయాబెటిస్ :

రాత్రిళ్లు దాహం వేయడం డయాబెటిస్‌కి సంకేతం కావచ్చు. టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రంతో బయటకు పంపుతుంది. దీని వల్ల తరచూ మూత్రవిసర్జన, డీహైడ్రేషన్, దాహం వంటి సమస్యలు వస్తాయి. ఇది డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధికీ సంకేతం కావచ్చు. ఈ వ్యాధి యాంటీడియురెటిక్ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ దాహం, అధిక మూత్రవిసర్జన జరుగుతుంది.

35
కిడ్నీ సమస్య :
Image Credit : Freepik

కిడ్నీ సమస్య :

దీర్ఘకాలిక కిడ్నీ సమస్య వల్ల శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా రాత్రిళ్లు తరచుగా దాహం వేయడం, మూత్రవిసర్జన చేస్తారు. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కిడ్నీ పరీక్ష చేయించుకోవడం మంచిది.  త్వరితంగా కారణం గుర్తించి, సరైన చికిత్స తీసుకోవచ్చు.

45
శ్వాసకోశ సమస్యలు
Image Credit : Freepik

శ్వాసకోశ సమస్యలు

రాత్రిళ్ళు నోరు ఎండిపోవడం లేదా తరచుగా దాహం వేయడం శ్వాసకోశ సమస్యకు సంకేతం కావచ్చు. ఈ సమస్య గురక, రాత్రిళ్ళు తరచుగా మేల్కొనడానికి దారితీస్తుంది.

మెనోపాజ్ : మెనోపాజ్ సమయంలో శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల రాత్రిళ్ళు ఎక్కువగా చెమటలు పట్టడం, దాహం వేస్తుంది. 

55
ఇతర కారణాలు :
Image Credit : stockPhoto

ఇతర కారణాలు :

  • మందుల దుష్ప్రభావం: మందుల వాడకంతో డీహైడ్రేషన్ కలిగి, రాత్రి దాహం వేయవచ్చు.
  • ఉప్పు, కారం ఎక్కువగా తీసుకోవడం: రాత్రి వేళ భోజనంలో ఉప్పు, కారం అధికంగా ఉంటే శరీరంలో నీరు తగ్గి దాహం కలుగుతుంది.
  • నోటి ద్వారా శ్వాస: నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటే నోరు ఎండిపోతుంది, దాంతో దాహం ఎక్కువగా వేస్తుంది.
  • ఆల్కహాల్ లేదా కాఫీ తీసుకోవడం: ఇవి డీహైడ్రేషన్‌కి కారణమవుతాయి, దీని ప్రభావంగా అర్ధరాత్రి దాహం వేయవచ్చు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Night Bath: రోజూ రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే ఏమౌతుంది?
Recommended image2
Late Night Eating ఆలస్యంగా రాత్రి భోజనం.. మరీ ఇంత డేంజరా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved