MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Monsoon Health Tips: మొలకెత్తిన బంగాళాదుంపలు, బీట్ రూట్ తింటున్నారా ? ఏం జరుగుతుందో తెలుసా?

Monsoon Health Tips: మొలకెత్తిన బంగాళాదుంపలు, బీట్ రూట్ తింటున్నారా ? ఏం జరుగుతుందో తెలుసా?

Sprouted Potato, Beetroot: వర్షాకాలంలో బంగాళదుంపలు, బీట్ రూట్స్ కు త్వరగా మొలకలు వచ్చేస్తాయి. అయితే..  కొంతమంది మొలకలను తీసి ఆ బంగాళా దుంపలు, బీట్ రూట్స్ వండుతారు. అలా వండుకుని తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.. 

1 Min read
Author : Rajesh K
Published : Jul 10 2025, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొలకెత్తిన బంగాళాదుంప, బీట్ రూట్ తినొచ్చా?
Image Credit : freepik

మొలకెత్తిన బంగాళాదుంప, బీట్ రూట్ తినొచ్చా?

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దుంప కూరగాయలు త్వరగా మొలకెత్తే అవకాశముంది. బంగాళాదుంప, బీట్రూట్‌లాంటివి సరిగ్గా నిల్వ చేయకపోతే మొలకలు వచ్చి, కుళ్లిపోతాయి. కొందరు వీటిలో పోషకాలు ఉంటాయని భావిస్తే.. మరి కొందరూ వాటిని తినడం హానికరమని భావిస్తారు. ఇంతకీ మొలకెత్తిన కూరగాయలు తినడం సురక్షితమేనా? తింటే ఏం జరుగుతుంది?  అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొలకెత్తిన బంగాళాదుంపల దుష్ప్రభావాలు
Image Credit : Freepik

మొలకెత్తిన బంగాళాదుంపల దుష్ప్రభావాలు

వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటం వల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. మొలకలతో పాటు వాటిపై మచ్చలు కూడా ఏర్పడుతాయి. అంతేకాకుండా సోలనిన్ అనే హానికర పదార్థం వృద్ధి చెందుతుంది.  ఈ పదార్థం శరీరంలోకి వెళితే అజీర్ణం, వాంతులు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే మొలకెత్తిన లేదా కుళ్ళిన బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది.

35
ఆరోగ్య సమస్యలు
Image Credit : Pinterest

ఆరోగ్య సమస్యలు

వర్షాకాలంలో మొలకెత్తిన బంగాళాదుంపలు తినకూడదు, ఎందుకంటే సోలనిన్ అనే విషపదార్థం ఆరోగ్యానికి హానికరం. బీట్ రూట్ మొలకెత్తినా ప్రమాదం తక్కువే, ఎందుకంటే.. బీట్ రూల్ లో సోలనిన్ అనే విష పదార్థం ఉండదు. కానీ,  పోషక విలువలు తగ్గుతాయి. కాబట్టి ఈ కూరగాయల స్థితిని పరిశీలించి వాడాలి. తేమ ఉన్న కాలంలో ఆహార నిల్వపై జాగ్రత్త వహించటం ద్వారా అనారోగ్య సమస్యలు నివారించవచ్చు.

45
మొలకెత్తిన బీట్ రూట్ తినొచ్చా?
Image Credit : Getty

మొలకెత్తిన బీట్ రూట్ తినొచ్చా?

బీట్రూట్ లో సోలనిన్ వంటి హానికర పదార్థం ఉండదు. మొలకెత్తిన బీట్రూట్ పెద్దగా ప్రమాదకరం కాదు, కానీ, దాని పోషక విలువలు, చక్కెరల పరిమాణం, యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. రుచి కూడా మారుతుంది, అందువల్ల తినే ముందు పరిస్థితిని పరిశీలించాలి.

55
అలాంటివి తినకండి
Image Credit : freepik

అలాంటివి తినకండి

బీట్రూట్ కొద్దిగా మొలకెత్తినా తాజాగా ఉంటే బాగా కడిగి తొక్క తీసి వాడవచ్చు. కానీ మెత్తబడి, వాసన వస్తే లేదా కుళ్ళినట్లు కనిపిస్తే వాడకూడదు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Potato Face Mask: బంగాళదుంపతో వీటిని కలిపి రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది!
Recommended image2
Potato: ఆలు ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలు వస్తాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved