MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Iodized Salt Alternatives: ప్రత్యామ్నాయ ఉప్పు.. మీ ప్రాణాలకు ముప్పు..

Iodized Salt Alternatives: ప్రత్యామ్నాయ ఉప్పు.. మీ ప్రాణాలకు ముప్పు..

Iodized Salt: మన రోజువారీ ఆహారంలో ఉప్పు తప్పనిసరి. ఉప్పులేని ఆహారాపదార్థాలు తినడం కష్టం. అయితే.. కొంతమంది అయోడైజ్డ్ ఉప్పు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలు వాడుతున్నారు. కానీ, అయోడిన్ ఉప్పు బదులుగా వేరే ఉప్పు వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

1 Min read
Author : Rajesh K
Published : Jun 29 2025, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అయోడైజ్డ్ ఉప్పు ప్రయోజనాలు
Image Credit : stockPhoto

అయోడైజ్డ్ ఉప్పు ప్రయోజనాలు

ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. ఉప్పు లేకుండా తినలేరు. ఇందులో అయోడైజ్డ్ ఉప్పు మన ఆరోగ్యానికి కీలకం. ఇది శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తుంది. ఇది ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే  భారత ప్రభుత్వం కూడా అయోడైజ్డ్ ఉప్పు తినాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దీని వల్ల అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అయోడిన్ లోపం వల్ల
Image Credit : stockPhoto

అయోడిన్ లోపం వల్ల

అయోడిన్ లోపం ఉన్న పిల్లలకు నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చు. పిల్లల శారీరక అభివృద్ధి ఆలస్యం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి కాబట్టి అలసట, బలహీనత కలుగుతుంది.

35
అయోడిన్ లోపం వల్ల సమస్యలు
Image Credit : stockPhoto

అయోడిన్ లోపం వల్ల సమస్యలు

ప్రస్తుతం అయోడిన్ తక్కువగా ఉన్న ఉప్పును ఎంచుకోవాలని తప్పుడు ప్రచారం జరుగుతుంది. దానికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అయితే.. ఈ చర్య చాలా ప్రమాదకరం. మన శరీరం అయోడిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఆహారం ద్వారా మాత్రమే పొందవచ్చు. అది కూడా ఉప్పు ద్వారానే. 

45
అయోడిన్ కు ప్రత్యామ్నాయం
Image Credit : stockPhoto

అయోడిన్ కు ప్రత్యామ్నాయం

కొంతమంది నిపుణులు అయోడిన్ లోపాన్ని నివారించడం అనేది టీకా వేయించుకోవడం వంటి సురక్షితమని భావిస్తున్నారు. ఉప్పులోనే కాకుండా మరికొన్ని ఆహారాల ద్వారా కూడా అయోడిన్ లభిస్తుంది. ట్యూనా వంటి చేపలు, ఎండ్రకాయలు, సముద్రపు పాచి వంటి వాటిలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది.

55
వైద్యుల సలహా
Image Credit : stockPhoto

వైద్యుల సలహా

అయోడిన్ ఉప్పు అనేది అయోడిన్ లోపాన్ని నివారించడానికి సులభమైన, సురక్షితమైన , ప్రభావవంతమైన మార్గం. అయోడిన్ ఉప్పు నకు ప్రత్యామ్నాయం వెతకడం, దానిని తప్పించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Health Care: భరించలేని మోకాళ్ల నొప్పులు.. ఆ నూనెను ఇలా వాడితే క్షణాల్లో రిలీఫ్ !
Recommended image2
Salt: ఉప్పుని కేవలం వంటలకు మాత్రమే కాదు.. ఇతర ప్రయోజనాలెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved