MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Hemp Seeds for Weight Loss: బరువు త్వరగా తగ్గాలి అనుకునేవారికి ఈ గింజలు బెస్ట్ ఆప్షన్!

Hemp Seeds for Weight Loss: బరువు త్వరగా తగ్గాలి అనుకునేవారికి ఈ గింజలు బెస్ట్ ఆప్షన్!

మనలో చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గడంలో కొన్ని గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. సరిగ్గా అలాంటివే జనపనార విత్తనాలు. ఇవి తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చట. వెయిట్ లాస్ కి ఈ గింజలు ఎలా సాయపడతాయో చూద్దాం.  

2 Min read
Author : Kavitha G
Published : Jul 09 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Hemp Seeds to Lose Weight
Image Credit : stockPhoto

Hemp Seeds to Lose Weight

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి జనపనార విత్తనాలు మంచి ఆప్షన్. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్.. ఆకలిని తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు నిండిన భావన కలిగిస్తాయి. జనపనార విత్తనాలలోని పోషకాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆకలి నియంత్రణకు..
Image Credit : stockPhoto

ఆకలి నియంత్రణకు..

జనపనార విత్తనాల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆకలి అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే కరిగే, కరగని ఫైబర్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

35
ఎలా తీసుకోవాలి?
Image Credit : stockPhoto

ఎలా తీసుకోవాలి?

జనపనార విత్తనాలను చాలా రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని వండాల్సిన అవసరం లేదు. పచ్చిగా లేదా ఆహారంలో కలిపి తినవచ్చు. నానబెట్టిన విత్తనాలను ఉదయం స్మూతీ లేదా జ్యూస్ తో కలిపి తాగవచ్చు. దానివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఓట్స్, గంజి, సలాడ్ లలో కూడా కలిపి తీసుకోవచ్చు. పెరుగుతో కలిపి తింటే ప్రోబయోటిక్ తో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి.

45
ఎంత మొత్తంలో తీసుకోవాలంటే..
Image Credit : stockPhoto

ఎంత మొత్తంలో తీసుకోవాలంటే..

ఇంట్లో తయారుచేసే రొట్టెలు, కుకీస్ లలో కూడా వీటిని వాడచ్చు. సాయంత్రం స్నాక్ గా తినచ్చు. సూప్ లలో కూడా వాడచ్చు. రోజుకి 1-2 టేబుల్ స్పూన్లు (15-30 గ్రాములు) తినడం మంచిది. మొదట్లో తక్కువ మొత్తంలో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెంచుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.

55
ఎలా నిల్వ చేయాలి?
Image Credit : stockPhoto

ఎలా నిల్వ చేయాలి?

జనపనార విత్తనాలను గాలి చొరబడని డబ్బాలో..  చల్లని, చీకటి ప్రదేశాల్లో నిల్వ చేయాలి. జనపనార విత్తనాలు వెయిట్ లాస్ కి మంచిదే కానీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఈ విత్తనాలను తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. కొంతమందికి అజీర్తి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Belly Fat: ఈ 7 ఫాలో అయితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాయం!
Recommended image2
Belly Fat: ఈ 3 చేస్తే.. వారం రోజుల్లో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved