MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • వ్యాక్సిన్ల మాయలో పడకండి... సంపూర్ణ ఆరోగ్యానికి ఈ ఏడు సూత్రాలు చాలు

వ్యాక్సిన్ల మాయలో పడకండి... సంపూర్ణ ఆరోగ్యానికి ఈ ఏడు సూత్రాలు చాలు

Health Tips :  మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా వ్యాక్సిన్లు తీసుకుంటున్నారా..? ఈ మాయలో పడకండి. చాలా సింఫుల్ గా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలివే…

2 Min read
Author : Amarnath Vasireddy
| Updated : Aug 08 2025, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
Image Credit : Getty

పెరుగుతున్న గుండెపోటు మరణాలు

ఒక పేపర్ పెన్ను తీసుకోండి .

2010 - 2020 .. ఈ పదేళ్ల కాలంలో మీకు తెలిసి ఎంతమంది గుండెపోటుతో పోయారో రాయండి.

2022 అంటే కరోనా వ్యాక్సిన్లు బలవంతంగా గుచ్చాక .. ఈ మూడేళ్ళ కాలం ఎంత మంది పోయారో రాయండి.

ఈ మూడేళ్ళ కాలంలో గుండెపోటుతో పోయినవారి సంఖ్య కనీసం అయిదు రెట్లు ఉంటుంది.

"ఆబ్బె గుండెపోట్లు గతంలో కూడా జరిగేవి. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల దీనికి విపరీత ప్రచారం వస్తోంది" అనే మాటలు ఎంత మోసపూరితమో గ్రహించండి.

DID YOU
KNOW
?
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ICMR,AIIMS,NCDC సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఇటీవల హఠాన్మరణాలపై సర్వే నిర్వహించాయి. ఇందులో కోవిడ్ వ్యాక్సిన్‌ వల్ల ఈ మరణాలు జరుగుతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెరుగుతున్న హాస్పిటల్ ఖర్చులు
Image Credit : Getty

పెరుగుతున్న హాస్పిటల్ ఖర్చులు

అలాగే ఒక పని చెయ్యండి.

మీరు మీ కుటుంబ సభ్యులు ఆసుపత్రులపై పెట్టిన ఖర్చుల లెక్కలు తీయండి.

మీ వయసు నలబై అనుకొందాము.

మొదటి 37 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టి వుంటారో.. ఈ మూడేళ్ళలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టివుంటారు.

వెయ్యి మందిలో కనీసం అయిదు వందల మందికి ఇది వర్తిస్తుంది.

వ్యాక్సిన్లు గుచ్చేటప్పుడు... " అది సంజీవిని" అని బొంకిన నోళ్లే ఇప్పుడు "ఆబ్బె గుండెపోట్లు సోషల్ మీడియా మాయ" అని వాగుతున్నాయి.

35
వ్యాక్సిన్ల మాయ
Image Credit : Asianet News

వ్యాక్సిన్ల మాయ

ఇప్పుడు ఇది ఎందుకు "వాక్సిన్లు అయిపోయాయి కదా?.. అని ఎవరైనా అడగొచ్చు .

అంతం కాదు.. ఇది ఆరంభం..

సెర్వికల్ కాన్సర్ అని ఫ్లూ అని ఇంకోటని వరుస బెట్టి వస్తున్నాయి. కరోనాకు కొమ్ములు అమర్చి కొత్త దాన్ని చేయడం... దానికోసం కొత్త వాక్సిన్లు చేయడం.. ఇలా అనేక కుట్రలు.

రక్తం మరిగిన పులి.

45
ఆరోగ్యం కోసం ఈ ఏడు విషయాలు గుర్తుంచుకొండి
Image Credit : Getty

ఆరోగ్యం కోసం ఈ ఏడు విషయాలు గుర్తుంచుకొండి

1 . ఆకుకూరలు బాగా తినండి . . కాయగూరలు, పళ్ళు , నట్స్..

తినే ఫుడ్ లో ఇవి యాభై శాతం ఉండాలి. మరో 30 శాతం దాక ప్రోటీన్.

సింపుల్ కార్బ్స్ తినొద్దు. అంటే మైదా వద్దు . బ్రెడ్స్, నాన్, పుల్కా వద్దు.

తెల్లన్నం తగ్గించండి. రాగులు, జొన్నలు మంచిది. అలాగే సిరి ధాన్యాలు కూడా.

2 . రోజూ స్రీలు మూడు లీటర్లు, పురుషులు నాలుగు లీటర్ల నీరు తాగాలి.

3 . ఒమేగా త్రి ఫాటీ ఆసిడ్స్ బాడీకి ఇవ్వండి . సముద్రపు చేపలు. వాల్ నట్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి.

అలాగే యాంటి ఆక్సిడెంట్స్ కూడా . బెర్రీస్, ఆకుకూరల్లో ఇవి సమృద్ధిగా ఉంటాయి.

4 . ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి.

5 . వంటకాల్లో పసుపు, అల్లం బాగా వాడండి.

6 . డి వింటమిన్ కోసం ఎండ శరీరానికి తాకాలి

7 వ్యాయామం... నడక, యోగా, జిమ్.

55
మీ యాంటిబాడీస్ పై లోడ్ తగ్గించుకోండిలా
Image Credit : stockPhoto

మీ యాంటిబాడీస్ పై లోడ్ తగ్గించుకోండిలా

పైన పేర్కొన్న 7 విషయాలను ప్రతిరోజు పాటిస్తే మీ శరీరంలోని యాంటి యాంటి బాడీలపై ఓవర్ లోడ్ తగ్గిపోతుంది.

చక్కర వ్యాధికి, అధిక బిపికి, బరువు తగ్గడానికి.. ఇవే సూత్రాలు.

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
కరోనా వైరస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
The Vaccine War Trailer : ‘కోవ్యాక్సిన్’ తెర వెనుక కథ.. సైంటిస్టుల కృషి.. ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ చూశారా?
Recommended image2
Covid vaccine: ఆకస్మిక మ‌ర‌ణాల‌కు కోవిడ్ వ్యాక్సినే కార‌ణమా.? ప‌రిశోధ‌న‌ల్లో కీల‌క విష‌యాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved